Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ప్రతి రోజూ షాకిస్తున్న పెట్రోల్ - డీజల్ ధరలు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 2 జులై 2021 (09:32 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు ప్రతి రోజూ షాకిస్తున్నాయి. ఈ పెరుగుతున్న ధరలు ప్రజలకు గుదిబండగా మారాయి. మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారిపోయాయి. 
 
పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు కూడా పోటాపోటీగా పెరిగిపోతున్నాయి. శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి దాదాపు లీటరు ధర రూ.100 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.81, డీజిల్ ధర రూ.89.18 ఉండగా మిగిలిన ముఖ్యమైన సిటీలలో రేట్లు ఇలా ఉన్నాయి.
 
తాజాగా రేట్ల ప్రకారం... ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.104.90, డీజిల్ రూ.96.72గా ఉండగా, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.99.80, డీజిల్ రూ.93.72గా వుంది. 
 
బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.94.54, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.102.69, డీజిల్ రూ.97.20, విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.105.21, డీజిల్ రూ.99.08గాను, విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.103.76, డీజిల్ రూ.97.70గా వుంది. 

అన్నీ చూడండి

ప్రేమంటే కేవలం రొమాన్స్ కాదు : శోభిత ధూళిపాళ్ల

K. Raghavendra Rao: నా వైఫ్ మిస్సింగ్ నుంచి అరెరే వినవా.. సాంగ్ రిలీజ్ చేసిన కె.రాఘవేంద్రరావు

Pooja Hegde: శ్రీ శ్రీ చిత్రం నుంచి 36 ఏళ్ళ పూజా హెగ్డే పుట్టినరోజు పోస్టర్

Bellamkonda Sai : హైదవ చిత్రంతో ఉగ్రరూపధారిగా రాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Actress Sneha: అభిమానిని పాటకు మమేకంతో ముద్దు పెట్టుకున్న నటి స్నేహ

తర్వాతి కథనం
Show comments