మంగళవారం, 14 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. తారల ఫోటో గ్యాలెరీ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 27 జనవరి 2022 (19:12 IST)

కూలో క్యూట్ ఫోటోస్ షేర్ చేసిన నందితా శ్వేత

దక్షిణాది నటి నందితా శ్వేత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తను నటించే చిత్రాల గురించి తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ వుంటుంది. అంతేకాదు లేటెస్ట్ ఫోటో షూట్ చేస్తే చాలు.. వెంటనే షేర్ చేసేస్తుంటుందీ ముద్దుగుమ్మ.
 
తాజాగా ఇండియన్ సోషల్ మీడియా కూలో నందిత షేర్ చేసిన ఫోటోలు చూడండి.