Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

గులాబ్‌జామ్ కుల్ఫీ...?

Updated: సోమవారం, 29 ఏప్రియల్ 2019 (12:28 IST)
కావలసిన పదార్థాలు:
చిన్న సైజు గులాబ్ జామ్‌లు - 12
పాలు - 5 కప్పులు
పాలపొడి - 3 స్పూన్స్
కార్న్‌ఫోర్ల్ - 1 స్పూన్
కండెన్సడ్ మిల్క్ - అరలీటర్
పచ్చికోవా - 3 స్పూన్స్
చక్కెర - 1 కప్పు.
 
తయారీ విధానం:
ముందుగా నాలుగున్నర కప్పుల పాలను సగం అయ్యేవరకూ మరిగించుకోవాలి. తరువాత అరకప్పు పాలలో పాలపొడి, కార్న్‌ఫ్లోర్ కలిపి పేస్ట్‌లా చేసి దానిని కూడా మరుగుతున్న పాలతో చేర్చి మరో 5 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. తరువాత ఈ మిశ్రమానికి కండెన్సడ్ మిల్క్, కోవా, చక్కెర చేర్చి బాగా కలిపి పదార్థం చిక్కగా అయ్యేవరకూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు గులాబ్‌జామ్‌లు వేసి దించేయాలి. మిశ్రమం బాగా చల్లారాక కుల్ఫీ మౌల్డ్‌లో పోసి డీప్ ఫ్రీజర్‌లో 5 గంటలపాటు ఉంచాలి. అంతే గులాబ్‌జామ్ కుల్ఫీ రెడీ. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments