Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొటాటో చీజ్ రోల్స్ తయారీ విధానం...

Updated: సోమవారం, 19 నవంబరు 2018 (13:57 IST)
బంగాళాదుంపలోని పోషక విలువలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. మధుమేహ వ్యాధికి ఇది చాలా మంచిది. శరీర నొప్పులను తగ్గిస్తుంది. సాధారణంగా పిల్లలు బంగాళాదుంపతో చేసిన వంటకాలు అంతగా ఇష్టపడరు. కానీ చీజ్ అంటే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. మరి చీజ్‌తో పొటాటో రోల్స్ ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
బంగాళాదుంపలు - 5 
చీజ్ - ఒకటిన్నర కప్పు
కొత్తిమీర - 1 కప్పు
ఉప్పు - తగినంతా
మెుక్కజొన్న పిండి - 2 కప్పులు
కాన్ చీప్స్ - 2 కప్పులు
నూనె - వేయించడానికి సరిపడా
కారం - 4 స్పూన్స్
గరంమసాలా - 2 స్పూన్స్.
 
తయారీ విధానం: 
ముందుగా బంగాళాదుంపలను ఉడికించి వాటి తొక్కలను తీసేయాలి. ఇప్పుడు వాటిని స్మాష్ చేసుకుని అందులో సరిపడా కారం, ఉప్పు, గరంమసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా చీజ్ వేసి ఉండలుగా తయారుచేసుకోవాలి. ఇప్పుడు కాన్ చీప్స్‌లో ఈ ఉండలు వేసి రోల్ చేయాలి. ఆ తరువాత మెుక్కజొన్న పిండిలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసుకుని అందులో ఆ ఉండలను దిప్ చేసి నూనెలో వేయించాలి. అంతే పొటాటో చీజ్ రోల్స్ రెడీ.  

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments