కరోనా టెస్టు, వామ్మో.. ముక్కులో విరిగిన స్క్వాబ్

Written By ఎం
Updated: శనివారం, 12 జూన్ 2021 (10:15 IST)
కరోనా టెస్టు నిర్వహిస్తుండగా వ్యక్తి ముక్కులో స్క్వాబ్ చిక్కుకుపోయిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావు పల్లిలో జరిగింది.

గ్రామ సర్పంచ్ జవ్వాజి శేఖర్ కరోనా పరీక్ష నిమిత్తం వచ్చాడు. టెస్ట్ నిమిత్తం నర్సు స్క్వాబ్ నూ ముక్కులో పెట్టి తీసే  క్రమంలో స్క్వాబ్ ముక్కు లోనే చిక్కుకుపోవడంతో అంతా టెన్షన్ పడ్డారు.

వెంటనే కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రిలో ఎండోస్కోపీ ద్వారా విరిగిన పుల్లను వెలికి తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అన్నీ చూడండి

NBK111: ఏడు భాష‌ల్లో మ‌ల్టీ లాంగ్వేజ్ కంటెంట్ లైన‌ప్ ప్రకటించిన జీ5

Venkatesh : కార్ మెకానిక్ ను చిట్టి తల్లి ప్రేమిస్తే వెంకటేష్ ఏం చేశాడు?

బిగ్ బాస్ 20వ సీజన్ లోగో ఆవిష్కరణ: సల్మాన్ హోస్ట్‌గా కీలక మార్పులు

G.V. Prakash Kumar: షీ ఈజ్ మై అంటూ కయదు లోహర్ ను కిస్ చేస్తున్న జి.వి. ప్రకాష్ కుమార్

Ravi Teja : తండ్రీ-కూతుళ్ల అనుబంధం తో రవితేజ....ఇరుముడి

తర్వాతి కథనం
Show comments