Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయం లేదు.. కరోనా వైరస్ బాధితులు కోలుకుంటున్నారు

Written By వి
Updated: శనివారం, 6 జూన్ 2020 (22:05 IST)
దేశంలో లాక్ డౌన్ కారణంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలను దాటింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు, నియమనిబంధనలను అమలుచేస్తున్నాయి. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయని చెపుతున్నారు.
 
ఇప్పటికే సుమారు లక్ష మందికి పైగా కరోనా చికిత్స తీసుకుని కోలుకున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కరోనా వైరస్ బాధితులు, కోలుకున్నవారి సంఖ్య క్రింది విధంగా వుంది. బాధితుల సంఖ్య - 2,26,770 వుండగా మృతుల సంఖ్య 6,348, చికిత్సతో బయటపడినవారు 1,09,462 మంది.

అన్నీ చూడండి

Jayam Ravi: భార్యతో విడాకులు.. వడ్డీ కాసుల వాడిగా జయం రవి

Anand Deverakonda :బీచ్ పోస్టర్‌తో ఆనంద్ దేవరకొండ... ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ డేట్ ప్రకటన

Dhanush: పాఠశాలకు మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించి విరాళంగా ఇచ్చిన ధనుష్

Vishal :విశాల్ చిత్రం మకుటం ట్రైలర్, విడుదల తేదీ ఖరారు

Sundeep Kishan: చందమామ మ్యాగజైన్ తరహా లో ఆకట్టుకున్న కరికాల నుంచి సందీప్ కిషన్ లుక్

తర్వాతి కథనం
Show comments