Webdunia - Bharat's app for daily news and videos

Install App

గృహలక్ష్మీ సీరియల్‌ నటుడికి కరోనా.. ఆయనతో కలిసి తిరిగాడట..

Written By సెల్వి
Updated: శుక్రవారం, 26 జూన్ 2020 (12:11 IST)
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ సడలింపులు తర్వాత మరింతగా విజృంభించింది. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా టాలీవుడ్‌లో సీరియల్స్‌తో పాటు సినిమాలకు షూటింగ్ చేసుకునే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అందులో భాగంగా వివిధ ఛానల్స్‌కు చెందిన సీరియల్ యాజమాన్యాలు షూటింగ్‌ను ప్రారంభించాయి. 
 
అయితే షూటింగ్ జరుపుతున్న వేళ ప్రభాకర్ అనే టీవీ నటుడికి కరోనా అని తేలింది. ఆయన ఇటీవల ఓ సీరియల్ షూటింగ్‌లో పాల్గొనడంతో కలలం రేగింది. ఆ షూటింగ్ లో పాల్గొన్న సిబ్బంది అంతా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. అంతేకాదు సదరు టీవీ సీరియల్ షూటింగ్ కూడా ఆగిపోయింది. 
 
ఈ నటుడు జీ తెలుగులో ప్రసారం అయ్యే సూర్యకాంతం సీరియల్‌లో నటిస్తాడని తెలుస్తోంది. అయితే తాజాగా మరో సీరియల్‌ నటుడు హరికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. హరికృష్ణ ప్రస్తుతం గృహలక్ష్మీ సీరియల్‌లో నటిస్తున్నాడు. హరికృష్ణ ఇటీవలే కరోనా సోకిన ప్రభాకర్‌తో కలిసి తిరిగాడని తెలుస్తోంది. దీంతో ఆ సీరియల్ యూనిట్ మొత్తం వణికిపోతుంది. 

అన్నీ చూడండి

Allari Naresh: రంభ ఊర్వశి మేనక నుంచి బ్యాడ్ టైం బ్యాండ్ బాజా సాంగ్

Venkatesh : కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా అనౌన్స్ మెంట్

Jyothi Poorvazh: జ్యోతి పూర్వజ్.. కిల్లర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్

Venky Atluri :సూర్య గారిని దృష్టిలో ఉంచుకొని కథ రాయలేదు : వెంకీ అట్లూరి

అమీర్ లోగ్ కథ ఇప్పటి వరకు రాలేదు, హిట్టు బొమ్మ.. రమణా రెడ్డి సోమ

తర్వాతి కథనం
Show comments