Dharma Sangrah
✕

ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్‌కి బ్యూటీ క్వీన్‌తో డుం డుం డుం

Written By సెల్వి
Updated: బుధవారం, 29 నవంబరు 2023 (19:50 IST)
Mukesh Kumar Wedding
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ మంగళవారం వివాహం చేసుకున్నాడు. గోరఖ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో వీరి వివాహం జరిగింది. చప్రాలోని బనియాపూర్ బెరుయ్ గ్రామానికి చెందిన దివ్య సింగ్ ముఖేష్ కుమార్ జీవిత భాగస్వామిగా మారింది. 
 
డిసెంబర్ 4న పూర్వీకుల గ్రామమైన కాకర్‌కుండ్‌లో విందు ఏర్పాటు చేశారు. పలువురు క్రికెటర్లు, భారత జట్టులోని ప్రముఖులు కూడా ముఖేష్ వివాహానికి హాజరయ్యేందుకు గోరఖ్‌పూర్ చేరుకున్నారు.
 
క్రికెటర్ ముఖేష్ కుమార్ వివాహానికి గోపాల్‌గంజ్‌కు చెందిన పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అతని చిన్ననాటి క్రికెటర్ స్నేహితులు చాలా మంది కూడా ఇందులో ఉన్నారు. 
 
ముఖేష్ సదర్ బ్లాక్‌లోని కాకర్‌కుండ్ గ్రామానికి చెందిన దివంగత కాశీనాథ్ సింగ్, మాల్తీ దేవి కుమారుడు. గతేడాది ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. దీని తర్వాత ముఖేష్ కుమార్ అంతర్జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు.

అన్నీ చూడండి

ఢిల్లీ కేఫ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం.. సహోద్యోగులే నిందితులు.. మద్యం తాగుతూ..?

యువతిపై దాడి చేసి బలవంతంగా హోటల్‌లోకి లాక్కెళ్లాడు.. వీడియో వైరల్

శ్రీశైలంలో, లక్ష్మీపూజ పేరుతో లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్‌మెయిల్.. పూజారి అరెస్ట్

నవంబర్ 26 నుంచి కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

2027 జనవరిలో మూసీ నదీతీర అభివృద్ధి పనులు ప్రారంభం

అన్నీ చూడండి

Niharika Konidela :పాకెట్ రాకెట్స్ చిత్రం నుంచి అప్సర అంటూ సాగే ఇల్యూష‌న్‌ సాంగ్ రిలీజ్

Netflix Megaverse :ఇది నా అడ్డా అంటూ చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ టాక్ షో మెగావర్స్

King 100 Update: నాగార్జున కింగ్100 స్టైలిష్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో విడుదల ఖరారు

Vijay Antony: నాన్న కుట్టి అందరికీ నచ్చేలా ఉంటుంది : విజయ్ ఆంటోని

నీ కలను నెరవేరుస్తా, బిగ్ బాస్ బ్యూటీతో సల్మాన్ ఖాన్

తర్వాతి కథనం
Show comments