Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

భయపెడుతున్న బీఎఫ్ 7 వేరియంట్

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 18 అక్టోబరు 2022 (13:28 IST)
వైద్యులను బీఎఫ్ 7 వేరియంట్ ఇపుడు బయపెడుతుంది. దేశంలో కొత్తగా ఈ వేరియంట్ వెలుగు చూసింది. దీనికి బీఎఫ్ 7గా నామకరణం చేశారు. ఇది దీపావళి తర్వాత మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఈ వేరియంట్ ఇప్పటికే విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరించారు. 
 
ఈ వైరస్ రోగ నిరోధక శక్తని, వ్యాక్సిన్ల వల్ల ఇచ్చిన ఇమ్యూనిటీని కూడా తప్పించుకుని వ్యాపిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వ్యాధి లక్షణాలు తక్కువగానే ఉన్నాయని, కానీ, వృద్ధులు, పిల్లలు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రమాదకరంగా మారొచ్చని హెచ్చరించారు. 
 
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ఒమిక్రాన్ బీఏ 5.1.7 వేరియంట్‌తో పాటు అత్యంత విస్తరణ సమర్థ్యం కలిగిన బీఎఫ్ 7 వేరియంట్‌ను గుర్తించినట్టు బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది. ఈ యేడాది అక్టోబరు 11వ తేదీన గుర్తించిన ఈ వైరస్ అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. 
 
ఈ యేడాది అక్టోబరు 11వ తేదీన గుర్తించిన ఈ వైరస్ అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నట్టుగా తేలిందని నిపుణులు వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్లను ఒమిక్రాన్ స్పాన్ అని పిలుస్తున్నారని తెలిపారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments