ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 18 జులై 2017 (20:55 IST)

వెంకయ్యనాయుడు సొంత ఊరు... బయోగ్రఫీ(వీడియో)

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. సొంత ఊరు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సమీపంలో ఉన్న చౌటపాలెం. తల్లిదండ్రులు రంగయ్యనాయుడు, రమణమ్మ. ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు. నిబద్ధత.. క్రమశిక్షణే ఆలంబన. మహాత్ముల ఆశ

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. సొంత ఊరు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సమీపంలో ఉన్న చౌటపాలెం. తల్లిదండ్రులు రంగయ్యనాయుడు, రమణమ్మ. ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు. నిబద్ధత.. క్రమశిక్షణే ఆలంబన. మహాత్ముల ఆశయాలు, ఆలోచనలే మార్గదర్శకాలు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి...