Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరకరలాడే కారంబూందీ ఎలా చేయాలంటే?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 8 జులై 2022 (19:41 IST)
వర్షా కాలం వచ్చేసింది. నోటికి వేడివేడిగా కరకరలాడుతూ కారంగా టేస్టీ ఫుడ్ తినాలనిపిస్తుంటుంది. పిల్లలు అయితే బాగా మారాం చేస్తుంటారు. అలాంటివారికి చక్కగా కారంబూందీ చేసిపెడితే ఎంచక్కా టిఫిన్ బాక్సులో వేసుకుని కరకర నమిలేస్తారు. ఈ కారంబూందికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం.

 
బియ్యం పిండి ఒక గ్లాసు, నూనె 100 గ్రాములు, ఉప్పు తగినంత, జీలకర్ర ఒక స్పూన్, చిటికెడు పసుపు, 4 గ్లాసులు శనగపిండి సిద్ధం చేసుకోవాలి.

 
ఎలా చేయాలి?
శనగపిండి, బియ్యంపిండి జల్లించుకుని ఉప్పు వేసి నీళ్లు పోసి గరిటజారుగా పసుపు వేసి కలుపుకోవాలి. అరగంట నానిన తర్వాత బాణలిలో నూనె వేసి బాగా కాగనివ్వాలి. ఆ తర్వాత బూందీ గరిట తీసుకుని దానిపై ఈ పిండి నూనెలో పడేవిధంగా వేయాలి. బాణలో బూందీ ఎర్రగా వచ్చేవరకూ వుంచి తీసివేయాలి. అంతే... కరకరలాడే బూంది రెడీ అయిపోయినట్లే. వర్షాకాలంలో పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.
 

అన్నీ చూడండి

ఇనుము లోడుతో ఉన్న లారీని ఢీకొన్న కారు.. వ్యక్తి సజీవ దహనం

చీర కట్టుకుని, హిజ్రా అని నమ్మిస్తూ.. మహిళపై అత్యాచారం... ఎక్కడ?

మనీ లాండరింగ్‌కు పాల్పడిన భారతీయ పౌరుడు.. అమెరికాలో అరెస్ట్

వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల పరిహారం.. 31న జాతికి అంకితం

కుమార్తె వ్యాఖ్యల వివాదం : మంత్రి కొండా సురేఖపై వేటు ఖాయమా?

అన్నీ చూడండి

Pawan Kalyan: అన్నయ్య పక్కన నడవడం గర్వకారణంగా ఉండేది పవన్ కళ్యాణ్ జ్నాపకాలు

Ramesh Varma: రమేష్ వర్మ దర్శకత్వంలో మహావీర్ కర్ణ టీజర్ విడుదలైంది

చిరంజీవి ఎవరినీ తొక్కేయరు... పైకి ఎక్కిస్తారు : నిర్మాత బండ్ల గణేశ్

హ్యాపీ బర్త్‌డే చిరంజీవి.. మెగా టైటిల్‌తో ఫ్యాన్స్‌కు గిఫ్ట్

Tanikella Bharani: ప్రేమతో తీసిన ‘ప్రేమనే ఊరిలో అందరూ చూడాలని కోరుకుంటున్నా- తణికెళ్ల భరణి

తర్వాతి కథనం
Show comments