Daily Horoscope
✕

మీరు ముగ్గురు స్నేహితులా..? ఐతే ఇలా చేయకండి

Written By SELVI.M
Updated: గురువారం, 4 మార్చి 2010 (15:30 IST)
స్నేహిలంటూ లేని వ్యక్తులు ఈ సమాజంలో ఉండరనే చెప్పాలి. స్నేహానికి ప్రాధాన్యతనిచ్చే ఎంతో మంది మనకు ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంటారు. ఇంకా మనలోనే ఓ మంచి స్నేహితుడు/ స్నేహితురాలు ప్రతిబింబిస్తూనే ఉంటాడు.

కుటుంబ సభ్యులతో పంచుకోలేని ఎన్నో భావాలను స్నేహితులతో చెప్పుకుంటూ మనుగడను కొనసాగించేవారు ఎంతో మంది మనచుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇలా సుఖదుఃఖాల్లో పాలుపంచుకుంటూ ఆదరణగా నిలిచే స్నేహబంధాన్ని కాపాడుకునేందుకు ఫెంగ్‌షుయ్ కొన్ని సలహాలను చెబుతోంది.

సాధారణంగా కొందరికి చాలా మంది స్నేహితులుంటారు. మరికొందరికైతే ముగ్గురు, నలుగురు లేదా ఐదుగురు స్నేహితులను కలిగి ఉంటారు. వీరిలో మీరు ముగ్గురు స్నేహితులైతే, ఫోటోలకు దిగేటప్పుడు వరుసగా నిలబడి తీయించుకోవడం మంచిది కాదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా ముగ్గురు స్నేహితులు వరుసగా నిలబడి ఫోటో తీయించుకున్నట్లైతే వారి స్నేహబంధం విడిపోతుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.

అయితే ముగ్గురు స్నేహితులు వరుసగా గాకుండా, మధ్యవ్యక్తి కొద్దిగా వెనకగా నిలబడి ఫోటో తీసుకుంటే ఎలాంటి కీడు ఉండదని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ముగ్గురు స్నేహితులు వరుసగా నిలబడి ఫోటో తీసుకుంటే మధ్యలో నిలబడే వ్యక్తి ఎప్పటికైనా విడిపోతారని వారు చెబుతున్నారు. అందుకే ముగ్గురు స్నేహితులు కలిసి వరుసగా ఫోటోకు దిగకపోవడమే మంచిదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

ఈ నియమం కుటుంబ సభ్యులకు కూడా వర్తించదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అయితే ముగ్గురు స్నేహితులు వరుసగా ఫోటోకు దిగితే అది సంఘర్షణకు దారితీస్తుందని వారు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

నవంబర్ 29, 2026, ఆదివారం నాడు వాతావరణం ఎలా వుందంటే?

తిరుపరంగుండ్రంలో వానర రూపంలో హనుమంతుని రాక జరిగిందా? (video)

విద్యార్థినులను వేధించిన ప్రభుత్వ టీచర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఆప్ఘనిస్థాన్‌ పాఠశాల సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. 110 మందికి గాయాలు

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగించిన పవిత్ర దీపం- ధర్మ విజయం (video)

అన్నీ చూడండి

29-11-2026 ఆదివారం దినఫలాలు - భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవడం మంచిది.

మొట్టమొదటి క్రిస్మస్ కేక్ మిక్సింగ్ వేడుకతో శ్రీకారం చుట్టిన కోర్ట్‌యార్డ్ బై మారియట్ తిరుపతి

29-11-2026 నుంచి 05-12-2026 వరకు వార రాశి ఫలితాలు- భార్యాభర్తల మధ్య స్వల్ప కలహం.

పరమేశ్వరుడిని దేవతలు, రాక్షసులు ఇద్దరూ కొలుస్తారు, ఎందుకు?

28-11-2026 శనివారం దిన ఫలాలు - పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త వహించండి

Show comments