జ్యేష్ఠ నక్షత్రం, 4వ పాదములో జన్మించిన వారైతే?

సోమవారం, 14 జులై 2014 (17:19 IST)
జ్యేష్ఠ నక్షత్రం, 4వ పాదములో జన్మించిన వారైతే? జన్మించిన 4 సం.లు వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు. 4. సం.లు వయస్సు నుండి 11 సం.లు వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించగలరు. 
 
11-31 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావడంతో వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు. 31-37 సం.లు వరకు రవి మహర్దశ కావడంతో కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. 
 
37-47, 47-54, 54-72 సంవత్సరాల కాలంలో ఈ జాతకులకు చంద్ర, కుజ, రాహు మహర్దశలు కావడంతో ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు, పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు, గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

సీఎం విజయ్ ఎఫెక్ట్.. కాశ్మీర్‌కు పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య.. ఎందుకో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరం, ఆంధ్రప్రదేశ్ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా పరిధిలో నెట్‌వర్క్ నాణ్యతను ట్రాయ్ అంచనా

విశాఖను విశ్వనగరంగా చేస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

తడబడుతున్న సీఎం విజయ్, నిన్న నియామకం, ఇవాళ రద్దు

జ్యోతిష్యుడి నియామకం రద్దు చేసిన సీఎం విజయ్ సర్కార్

అన్నీ చూడండి

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

11-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...

Show comments