బెర్రీ పండ్లలో ఉండే మేలెంతో తెలుసుకోండి.

మంగళవారం, 10 మార్చి 2015 (16:04 IST)
బెర్రీ పండ్లను కొద్దిగా తీసుకున్నా వాటిలో పోషక విలువలు ఎక్కువగా ఉండి మంచి శక్తి లభిస్తుంది. బ్లూబెర్రీని బ్రెయిన్ బెర్రీ అని యూత్ బెర్రీ అని కూడా అంటారు. గూస్ బెర్రీస్ పైన చిన్న చిన్న ముండ్లు ఉంటాయి. ఇవి ఆకుపచ్చగా చిన్నవిగా ఉంటాయి. ఇక స్ట్రాబెర్రీస్ కూడా ఎర్రగా ద్రాక్ష సైజులో ఉంటాయి. ఇక స్ట్రాబెర్రీస్ బొంగరం ఆకారంలో ఎర్రగా ఉంటాయి. వీటిలో విటమిన్ ''సి'' పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడమే గాక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 
 
ఇక క్రాన్ బెర్రీ ఎరుపు రంగులో ఉన్న చిన్నపండు. చిన్న చిన్న పొదల్లో అల్లుకుని ఉండే చెట్లకు ఇవి పండుతాయి. వీటిని వంటల్లో కూడా ఉపయోగిస్తారు. గూస్ బెర్రీనిభ భారతదేశ ఆమ్ల అంటారు. ఇందులో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. అలాగే కరిగిపోయే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్‌పై పోరాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహవ్యాధిని తగ్గిస్తుంది. అన్ని రకాల బెర్రీ పండ్లలోనూ వాపులను తగ్గించే గుణం ఉంటుంది. క్యాలరీలు తక్కువ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి : సీఎం చంద్రబాబు

నేను దోషిని కాదు, అందుకే చనిపోతున్నా: నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న హరికృష్ణ సెల్ఫీ వీడియో

వివాహితను వేధిస్తున్నాడనీ వ్యక్తిని చంపేశారు.. ఎక్కడ?

స్కూటీపై పిల్లాడ్ని వదిలేసిన తల్లి, రయ్యమంటూ వెళ్లాడు, వీడియో

అన్నీ చూడండి

Anna Lezhneva: పవన్ సొంత ఖర్చులే; డాక్టర్లకు కృతజ్ఞతలు:తెలిపిన అనా లెజినోవా

యూనియన్ బ్యాంకు చర్యలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన బండ్ల గణేశ్

అంత:పురం తర్వాత వదలా చిత్రం బెస్ట్ ఫిల్మ్. గ్లింప్స్ : తమ్మారెడ్డి భరద్వాజ్

ఎట్టకేలకు ఈ నెల 23వ తేదీన 'జన నాయగన్' మూవీ రిలీజ్

Sandeep Reddy Vanga: సుమంత్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా చిత్రం రోమాంచకం సిద్దం

Show comments