గురక పెడుతున్నారా? ఇవిగోండి చిట్కాలు!

మంగళవారం, 7 అక్టోబరు 2014 (13:29 IST)
నిద్రలో గురక పెడుతుంటే.. ఆ శబ్ధం ఎంతో చికాకు కలిగిస్తాయి. కానీ గురక పెట్టేవారు మాత్రం హాయిగా నిద్రపోతుంటారు. ఈ గురకకు చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించండి. సగటు బరువున్న వ్యక్తుల కంటే అధిక బరువున్న వారే ఎక్కువగా గురక పెడుతుంటారు. మెడ చుట్టూ పేరుకున్న కొవ్వు వాయునాళంపై ప్రభావం చూపుతుంది. అందుకే, బరువు తగ్గడంపై దృష్టిపెట్టాలి. 
 
అధిక మద్యపానం కూడా గురకకు కారణం అవుతుంది. దవడ కిందికి జారి, గొంతు భాగం పట్టేసినట్టవడంతో ధ్వనులు వెలువడతాయి. అలాగే గురక పెట్టే వ్యక్తులకు ధూమపానం అలవాటు ఉంటే, వెంటనే స్వస్తి చెప్పడం మంచిది. పొగతాగడం ద్వారా శ్వాస వ్యవస్థ ఏస్థాయిలో ప్రభావితమవుతుందో తెలియంది కాదు.
 
కొన్ని సందర్భాల్లో అలర్జీలు వల్ల గురక వస్తుంది. ఇలాంటి వ్యక్తుల్లో నోరు తెరిచి నిద్రపోవడం మూలంగా గురక వస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మూలకారణమైన అలర్జీకి చెక్ పెడితే ఇలాంటి వ్యక్తుల్లో గురక కనిపించదు. 
 
వెల్లకిలా కానీ, బోర్లా కానీ పడుకున్నప్పుడే ఈ గురక ఎక్కువగా వస్తుంటుంది. అందుకే, పక్కకు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒక వేళ మీరు నిద్రపోయిన తర్వాత, పక్కకు తిప్పమని మీ భాగస్వామికి ముందే చెప్పాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

NEET పరీక్ష: Fathers Day నాడు కుమార్తె కోసం పోలీసు కాళ్లు పట్టుకున్న తండ్రి, వీడియో

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణం

ట్రేడింగ్‌లో నష్టపోయాడు.. కిడ్నాప్ అయ్యానని రూ.50లక్షలు డిమాండ్ (video)

కుటుంబ కలహాలు.. బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

హైదరాబాద్‌లో నీట్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య.. పాసవుతామో లేదోనని..?

అన్నీ చూడండి

మా ఇంటి బంగారంగా సాయిపల్లవిని అనుకున్నారు.. కానీ సమంతనే సెట్ అయ్యారు

హైదరాబాద్ నా రెండవ ఇల్లు.. రామ్ పోతినేనితో ప్రేమ వల్లే భాగ్య శ్రీ అలా చెప్పిందా?

60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

Show comments