బంధాలను తెగ్గొట్టే నిద్రలేమి... జాగ్రత్త... ఏం చేయాలి?

నిద్రలేమితో చిరాకే కాదు.. మనుషుల మధ్య బంధాలు తెగిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక రోజు నిద్రచాలకుంటే ఆ రోజంతా చాలా చిరాకుగా ఉంటుంది. పనిలో కూడా పూర్తిగా దృష్టి పెట్టలేకపోతాం. అయితే ఇలా నిద్రలేమి వల్ల మనుషుల మధ్య బంధాలు తెగే ప్రమాదముం

శుక్రవారం, 27 జనవరి 2017 (19:16 IST)
నిద్రలేమితో చిరాకే కాదు.. మనుషుల మధ్య బంధాలు తెగిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక రోజు నిద్రచాలకుంటే ఆ రోజంతా చాలా చిరాకుగా ఉంటుంది. పనిలో కూడా పూర్తిగా దృష్టి పెట్టలేకపోతాం. 
 
అయితే ఇలా నిద్రలేమి వల్ల మనుషుల మధ్య బంధాలు తెగే ప్రమాదముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనుషుల్లో చిరాకు ఎక్కువై దాని ప్రభావం వల్ల తగాదాలు చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
అమీ గోర్డాన్‌ అనే శాస్త్రవేత్త నేతృత్వంలో నిద్రలేమి కారణంగా మనుషుల మధ్య ఏర్పడే సమస్యల గురించి పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్న జంటలను కొన్ని వారాల పాటు గమనించారు. 
 
వీరి పరిశీలనలో నిద్రలేమి వల్ల చిన్న చిన్న విషయాలపై కూడా అనవసరంగా తగాదాలు చోటుచేసుకుంటాయని తేలింది. దంపతుల మధ్య నిద్రలేమి కారణంగానే ఇలాంటి తగాదాలు చోటుచేసుకుంటాయని, అంతేకాకుండా నిద్రలేమి వల్ల ఆరోగ్యం కూడా పాడౌతుందని, చిరాకుతో  నిద్రలేమి అనుబంధాలపై ప్రభావం చూపి బాంధవ్యాలు దెబ్బతీసే పరిణామాలకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అన్నీ చూడండి

హైదరాబాద్ నగరవాసులను పాముల బెడద..

ఒకే రోజు ఎన్టీఆర్, పవన్ సినిమాలను ఒకే రోజు చూస్తాను.. నారా లోకేష్

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

హోమ్‌స్టేలో ఫిజియోథెరపిస్ట్ అనుమానాస్పద స్థితి... హత్యనా, ఆత్మహత్యనా?

నాలుక కోస్తానన్న జడ శ్రావణ కుమార్.. పవన్‌కు ఫిర్యాదు చేస్తానన్న ఆర్ఆర్ఆర్

అన్నీ చూడండి

అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్... అయినా పవన్ చిత్రంలో గోల్డెన్ ఛాన్?

Sai Durgha Tej: సంబరాల ఏటిగట్టు ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్‌లో రిలీజ్

జీ5 స్ట్రీమింగ్ లో ఆస‌క్తిని పెంచుతోన్న వీరభద్రుని రహస్యం

Vijay Deverakonda: తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం : విజయ్ దేవరకొండ

Nabha Natesh: నాగబంధం షూటింగ్ లో చాలా నియమనిష్టలతో పని చేశాం :నభా నటేష్

తర్వాతి కథనం
Show comments