Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మధుమేహం వున్నవారు క్యాలీఫ్లవర్‌ తినవచ్చా?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 6 అక్టోబరు 2023 (16:45 IST)
క్యాలీఫ్లవర్. మధుమేహం వున్నవారు కూడా క్యాలీఫ్లవర్ కూరను చక్కగా తినేయవచ్చు. ఈ క్యాలీఫ్లవర్ వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాము. క్యాలీఫ్లవర్‌లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్నందున మధుమేహం ఉన్నవారికి ఒక అద్భుతమైన ఎంపిక. తాజా పువ్వు రసాన్ని సేవిస్తే పొట్టలో కురుపులు, దంతాలు, చిగుళ్ల నుండి రక్తస్రావం లాంటివి తగ్గిపోతాయి.
 
క్యాలీఫ్లవర్ని తీసుకోవడం వల్ల లంగ్‌, బ్రెస్ట్‌, ఒవేరియన్‌ వంటి పలు క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్ ఆకుల రసం స్వీకరిస్తే రేచీకటి, చర్మం పొడిబారటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు నివారించబడతాయి. క్యాలీఫ్లవర్లో ఉండే రసాయనాలు కాలేయం పనితీరును క్రమబద్ధం చేస్తాయి.
 
క్యాలీఫ్లవర్ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ నుండి రక్షణనిస్తుందని పరిశోధనలు తేల్చాయి. స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ బి క్యాలీఫ్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. గర్బిణీ స్త్రీలు క్యాలీఫ్లవర్ తీస్కోగలిగితే వాళ్లకు డెలివరీ టైమ్‌లో కావలసిన శక్తి లభిస్తుంది. గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్యుని సలహా కూడా తీసుకోవాలి.

అన్నీ చూడండి

October 04, 2026: మంగళవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

బతుకమ్మ, దసరా వేడుకలు ముస్తాబవుతున్న భాగ్యనగరం

కునో నేషనల్ పార్క్‌లో ఐదు పిల్లలకు జన్మనిచ్చిన కేజేపీ21 అనే ఆడ చిరుత (video)

APSRTC: దసరా పండుగ రద్దీ.. హైదరాబాద్, వైజాగ్ నగరాలకు ప్రత్యేక బస్సులు

చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి దొరికాడోచ్... స్థానికులే పోలీసులకు...?

అన్నీ చూడండి

Vijay Deverakonda: చారిత్రకథాంశంగా విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ డేట్ ప్రకటన

ఈశ్వర్ రాచి రాజు నటిస్తున్న చిత్రంలో నర్తకి పాత్రలో పూజిత పొన్నాడ

Prashanth Neel: ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్‌ 418 రిలీజ్ డేట్ ఫిక్స్

Babumohan: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా పోతిరెడ్డిపల్లి మూవీ ప్రారంభం

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రం ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా

తర్వాతి కథనం
Show comments