Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజీర లేదా అత్తి పండ్లుతో 8 అద్భుత ప్రయోజనాలు

Written By సిహెచ్
Updated: శనివారం, 10 ఫిబ్రవరి 2024 (23:19 IST)
అత్తి పండ్లులో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనతను నివారిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అంజీర్ పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
అంజీర్ లేదా అత్తి పండ్లు రక్తపోటు, వృద్ధాప్యాన్ని నియంత్రిస్తాయి.
అత్తి పండ్లు బరువు నిర్వహణలో సహాయపడుతాయి.
గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆరోగ్యకరమైన ఆహారం ఇది.
అంజీర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
అంజీర్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.
అంజీర్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అంజీర్ పునరుత్పత్తి వ్యవస్థను అదుపులో ఉంచుతుంది.
అంజీర్ మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది.

అన్నీ చూడండి

అమెరికా భూభాగంలో హర్మూజ్ జలసంధి : డోనాల్డ్ ట్రంప్

దేశంలో 8.7 కోట్ల మంది తిని తిరుగుతున్నారు...

తూర్పు జపాన్‌లో భారీ భూకంపం.. వణికిన టోక్యో నగరం

August 23, 2026: ఆదివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

5 నిమిషాల స్నానం వల్ల రూ. 1.30 లక్షల జరిమానా, ఇది ఎలా జరిగింది?

అన్నీ చూడండి

బాలీవుడ్ హీరోహీరోయిన్ల మధ్య వయసు అంతరం : మనీషా కోయిరాలా

మూడోసారి గర్భమా? అది ప్రెగ్నెన్సీ కాదు.. పిజ్జా తినడం వల్లే...

ఇకపై కేవలం బ్లాక్‌బస్టర్ చిత్రాలే తీస్తా : నిర్మాత బండ్ల గణేశ్

Raviteja: ఇరుముడి విజయంతో సంతోషంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో రవితేజ

బంద‌ర్‌ స్ట్రీమింగ్‌.. వైవిధ్య‌మైన పాత్ర‌లో మెప్పించిన బాబీ డియోల్‌

తర్వాతి కథనం
Show comments