గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. రోజూ ఓ కప్పు చేపలు తినాల్సిందే

గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. చేపలు తినాల్సిందే. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి రెండు లేదా మూడు సార్లు చేపల కూరను ఆహారంలో చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రతిరోజూ చేపల ఆహారం కప్పు మోతాద

గురువారం, 29 జూన్ 2017 (12:00 IST)
గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. చేపలు తినాల్సిందే. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి రెండు లేదా మూడు సార్లు చేపల కూరను ఆహారంలో చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రతిరోజూ చేపల ఆహారం కప్పు మోతాదులో తీసుకుంటూ వుంటే, గుండె సవ్యంగా పనిచేస్తుందని తద్వారా గుండెపోటు వంటి హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
 
మధుమేహం కారణంగా అనేక అనారోగ్య సమస్యలతోపాటు కంటిచూపు తగ్గుతుంది. ఈ సమస్యకు పరిష్కారం వారానికి రెండుసార్లు చేపలను తినడం చేయాలి. వారానికి రెండుసార్లు చేపలు తినడం ద్వారా ఇందులోని ఒమేగా-3 కంటిచూపును మెరుగుపరుస్తాయి. 
 
మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడంలో ఒమేగా ఆమ్లాలు క్రియాశీలంగా వ్యవహరిస్తాయని, అందుకే ఇవి పుష్కలంగా ఉండే చేపలను తినడం ద్వారా కంటిచూపును మెరుగుపర్చుకోవచ్చని.. అలాగే మధుమేహాన్ని కూడా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆయిలీ ఫిష్ తింటే టైప్-2 డయాబెటిస్‌తో బాధపడే మధ్యవయసు, వృద్ధుల్లో కంటిచూపు సురక్షితంగా ఉంటుందని పరిశోధనలో తేలింది.

అన్నీ చూడండి

చనిపోయిన తండ్రి కోర్కె తీర్చడం కోసం సిగరెట్ దమ్ము కొట్టి నైవేద్యం పెట్టిన కుమార్తె, వీడియో

పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే కాంగ్రెస్ - బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుడుతోంది : రామచంద్రరావు

రేయ్ జోస్ బ్రో, రాత్రి నా బెడ్రూంలో నా పెళ్లాంతోనే గడుపుతావా? అయ్యో నా భార్యను చంపేసాను, ఇప్పుడు నేను కూడా... వీడియో

డిపాజిట్లు గల్లంతైన వారూ ప్రశ్నిస్తారా? పవన్ ఫ్యాన్స్ 'జస్ట్ ఆస్కింగ్'

నైరుతి రుతుపవనాల రాక... రంగారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం

అన్నీ చూడండి

యూట్యూబర్ రామ నందన, ఆమె భర్త మధుకర్‌లపై కేసు

నటి త్రిషకు వేసవి గిఫ్ట్ హ్యాంపర్ పంపిన ఉపాసన.. ఏంటది?

పొత్తుతో వస్తున్నారా, సింగిల్‌గానా? పవన్‌పై ప్రకాష్ రాజ్ ట్వీట్: నీకెందుకురా అంటూ బండ్ల గణేష్ ఫైర్

ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు.. గంటకు 40 వేల టిక్కెట్లు విక్రయం

జీవితంలో హోమియోపతి కీలక పాత్ర : కోహ్లీ సతీమణి అనుష్క

తర్వాతి కథనం
Show comments