Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జీడిపప్పు తింటే ఏంటి ప్రయోజనం?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 18 నవంబరు 2022 (23:09 IST)
తీపి పదార్థాల్లో జీడిపప్పు లేకుండా ఊహించుకోలేము. అటువంటి జీడిపప్పు ఆరోగ్యకరమేనా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాము.
 
జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది.
 
కొలెస్ట్రాల్ వుండదు కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు.
 
మెగ్నీషియం నిల్వలు అధికంగా ఉండటంతో ఎముకలు పుష్టికి దోహదపడుతాయి.
 
మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరం, కనుక కాజు తీసుకుంటే మేలు.
 
సోడియం శాతం తక్కువగా వుంటుంది కనుక రక్తపోటు(బీపి) ఉన్నవారు కూడా జీడిపప్పును తినవచ్చు.
 
కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది.
 
రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు.

అన్నీ చూడండి

స్పా మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తామని మహిళపై సామూహిక అత్యాచారం

నెల్లూరు జిల్లాలో అద్భుతం - శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసిన నాగుపాములు (Video)

తిరుమల వార్తలు: మోకాళ్ల మెట్టు వద్ద చిరుతపులి.. శ్రీవారిని దర్శించుకున్న శిఖర్ ధావన్

Vijayawada: వివాహితను బెదిరించిన మాజీ ప్రియుడు.. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను...?

Balapur Plastic Godown.. బాలాపూర్ ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం

అన్నీ చూడండి

Balakrishna entry Mysore: దాదా గా బాలక్రిష్ణ ఎంట్రీ - తర్వాత బోయపాటి శీను తో అఖండ 3 ?

Jailer 2 trailer :రజనీకాంత్ చిత్రం జైలర్ 2 ట్రైలర్ చూస్తే జైలర్ 3 కూడా వుంటుందా ?

సినీ సెలెబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్ - డీప్‌ఫేక్‌పై మీరు చేసేంది ప్రచారమే.. న్యాయం కాదు...

విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాస రావు : పవన్ కళ్యాణ్

సింగీతం యవ్వనంతోపాటే తుదిశ్వాస విడిచారు : కమల్ హాసన్

తర్వాతి కథనం
Show comments