Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకి 3 కప్పులు ఈ కాయలు తింటే స్లిమ్... ఎలాగా?

Written By సిహెచ్
Updated: మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (20:14 IST)
సన్నబడాలని ఆశపడేవారు చిక్కుడును ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి వందగ్రాముల చిక్కుడు కాయల్లో 48 క్యాలరీల శక్తి ఉంటుంది. ముఖ్యంగా శరీరం బరువు తగ్గాలని డైటింగ్‌ చేసేవారు చిక్కుడును ఎక్కువగా తింటే మంచిది. అరకప్పు చిక్కుడులో 7 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. చిక్కుడును కూరల్లోనే కాకుండా సూప్స్, ఇతర అల్పాహార తయారీలో కూడా ఉపయోగించవచ్చు. ఇందులో బీ-కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లు కూడా లభిస్తాయి. 
 
అంతేకాదు మన కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు వంటి భాగాలకు చిక్కుడు చక్కటి శక్తిని అందిస్తుంది.  అలాగే వరి అన్నం తీసుకునే షుగరు రోగులు అన్నంకన్నా చిక్కుడు శాతం ఎక్కువగా తీసుకుంటే 25 శాతం డయాబెటిస్‌ను నియంత్రించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. 
 
చిక్కుడును వారంలో కనీసం మూడుకప్పులు తినగలిగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలని పోషకాహార నిపుణులు తెలిపారు. చిక్కుడులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో తయారయ్యే క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి. మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. గుండెచుట్టూ కొలెస్టరాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ పెరగకుండా చూస్తాయి.

అన్నీ చూడండి

ఆగష్టు 8, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..?

ఏఐఎస్ఎ నాయకురాలు నేహా బోరా ముఖంపై సిరా, ఇది జంతర్ మంతర్ కాదంటూ...

వైకాపా మాజీ మంత్రి అప్పలరాజు బెయిల్ పిటిషన్‌ తిరస్కృతి

Hyderabad: వెళ్లేటప్పుడు ప్రియురాలితో వెళ్లాడు, వచ్చేటప్పుడు అంబులెన్సులో ఆమె శవాన్ని తెచ్చాడు

జనసేనతో పొత్తు వుండదు, ఒంటరిగానే పోటీ చేస్తాం: టిభాజపా చీఫ్ రాంచందర్ రావు

అన్నీ చూడండి

Fauj Latest update :: స్వదేశం పక్షాన ఆంగ్లేయులతో పోరాటానికి దిగిన ఫౌజీ గా ప్రభాస్

రామాయణ గాథా చిత్రణ కారణంగా ఆదిపురుష్ పై మళ్లీ వ్యతిరేకత

Divi: స్టువర్టుపురం స్టూడెంట్స్ లో నేను భరతనాట్యం, బెల్లి డాన్స్ చేశా : దివి

Suriya: హృదయాలను హత్తుకునే విధంగా సూర్య చిత్రం విశ్వనాథ్ & సన్స్ ట్రైలర్

సింగిల్‌గా ఉండటమే చాలా సంతోషంగా ఉంది : అమీషా పటేల్

తర్వాతి కథనం
Show comments