Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాయిగా నిద్రపోవాలంటే.. బ్రౌన్ రైస్‌ను తీసుకోండి..

Written By సెల్వి
Updated: శుక్రవారం, 5 నవంబరు 2021 (21:24 IST)
హాయిగా నిద్రపోవాలంటే.. బ్రౌన్ రైస్‌ను తీసుకోండని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బ్రౌన్ రైస్ నాణ్యమైన నిద్రని ఇస్తుంది. కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. అలానే అల్జీమర్ సమస్య, పార్కింగ్సన్స్ సమస్య వంటి వాటి నుండి కూడా రక్షిస్తుంది బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. 
 
అలాగే వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకుంటుంది. అబ్డామినల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ వంటివి రాకుండా బ్రౌన్ రైస్ సహాయం చేస్తుంది. బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. 
 
అదే విధంగా డయాబెటిస్ రాకుండా కంట్రోల్లో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడానికి బ్రౌన్ రైస్ బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా కార్డియో వాస్క్యులర్ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

టీచర్‌కు భయపడి గుండెపోటుతో ప్రాణాలు విడిచిన విద్యార్థి (వీడియో)

భార్యను, సోదరిని చంపేశాను.. ఆత్మహత్యకు ముందు వ్యక్తి వాట్సాప్ స్టేటస్

అమిత్ షా మీటింగులో ప్రత్యేక ఆకర్షణంగా చంద్రబాబు - విజయ్

జైలులోనే మృతి చెందిన సిక్కు అల్లర్ల కేసులో దోషి సజ్జన్ కుమార్

నైట్ సూట్ వీడియోలు షేర్ చేసిన మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్... (వీడియో)

అన్నీ చూడండి

Aditi Shankar: అనుపమ పరమేశ్వరన్‌కు వత్తాసు పలికి అదితి శంకర్

త్రిష- నందినిరెడ్డి కాంబోలో సూపర్‌నేచురల్ థ్రిల్లర్

Sushmita Konidela: సుష్మిత కొణిదెల నిర్మించిన జగమే సంగీతం అమెజాన్ లో రాబోతోంది

Chiru 71st birthaday: చిరంజీవి బాస్ ఆఫ్ స్టైల్ అన్న మెహర్ రమేష్ - లివింగ్ లెజెండ్ అన్న థమన్

Suhas and Suri: మండాడి నుంచి సుహాస్ పోస్టర్, ఇంకోవైపు సూరి లవ్ ట్రాక్ విడుదల

తర్వాతి కథనం
Show comments