Biodata Maker

రోజూ కోడిగుడ్లు తీసుకుంటే.. ఒబిసిటీ పరార్

Written By సెల్వి
Updated: సోమవారం, 13 ఏప్రియల్ 2020 (23:02 IST)
రోజుకి రెండు కోడిగుడ్లు తీసుకుంటే సంపూర్ణ పోషకాలను పొందవచ్చు. కోడిగుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి.రోజుకి కేవలం రెండు కోడిగుడ్లు తీసుకొంటే శరీరం అద్భుతంగా పని చేస్తుంది. కోడిగుడ్ల సాటిటీ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కడుపు నిండినట్టుగా ఉంటుంది. 
 
బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్లు తీసుకున్న వాళ్లు మిగిలిన రోజులో కేలరీలు తక్కువగా తీసుకుంటారని.. తద్వారా బరువు కూడా పెరగరని.. ఒబిసిటీ వేధించదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కోడిగుడ్లలో సెలీనియం ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తుంది. 
 
కోడిగుడ్డు మెదడుకు చురుకుదనం పెంచుతుంది. శరీరంలో అన్ని రకాల కణజాలాల తయారీకీ కోడిగుడ్డు ఉపయోగపడుతుంది. కండరాల ఆరోగ్యానికి, రక్తపోటు తగ్గించడానికి, ఎముకల ఆరోగ్యానికి ఇది అవసరం. గుండె జబ్బులు తగ్గాలంటే.. తప్పకుండా రోజుకో కోడిగుడ్డు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

పశ్చాత్తాపం అనే పదమే నా డిక్షనరీ లేదు : డోనాల్డ్ ట్రంప్

24 ఏళ్ల వ్యక్తికి, పొత్తికడుపులో గర్భాశయం.. షాకైన వైద్యులు.. ఎక్కడ?

భార్యతో బైకులో వెళ్తూ.. ఆర్టీసీ బస్సును ఆపేసిన మందుబాబు.. (video)

ఉద్యోగం కోల్పోతే ఇక ఇంటికే - హెచ్1బీ వీసాదారులకు షాకివ్వనున్న ట్రంప్ సర్కారు

సౌజన్యను సొంతం చేసుకుంటే రూ.కోట్ల ఆస్తి దక్కుతుందని ఆమె భర్తను చంపేశా : నిందితుడు సాధిక్

అన్నీ చూడండి

అపుడు నటనకు పూర్తిగా స్వస్తి పలకాలని అనుకున్నాను : సమంత

బిగ్ బాస్ తెలుగులో బిగ్ ట్విస్ట్, ఏంటది?

ఈ వారం డిజాస్టర్ గా నిలిచిన సర్దార్ 2, మందాడి, మారెమ్మ చిత్రాలు

Deepika Padukone :దువా రెండవ పుట్టినరోజున గర్బిణీ ఫొటోలను పంచుకున్న దీపికా పడుకోన్

సినిమాలను వదులుకుంటానన్న సమంత.. వద్దని మా ఇంటి బంగారం చేసిన రాజ్

తర్వాతి కథనం
Show comments