రోజూ అన్నం తింటే సరిపోదు.. పండ్లు కూడా తీసుకోవాలి.. అప్పుడే సంతోషంగా ఉంటారు

రోజూవారీ ఆహారంలో పండ్లను ఎక్కువ చేర్చుకుంటే... ఆరోగ్యంగా ఉండటమే గాకుండా సంతోషంగా ఉంటారని పరిశోధకులు అంటున్నారు. పండ్లు తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. రోజువారీ ఆహారంలో మనం ఎంత మేర పళ్ళను

ఆదివారం, 14 ఆగస్టు 2016 (10:30 IST)
రోజూవారీ ఆహారంలో పండ్లను ఎక్కువ చేర్చుకుంటే... ఆరోగ్యంగా ఉండటమే గాకుండా సంతోషంగా ఉంటారని పరిశోధకులు అంటున్నారు. పండ్లు తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. రోజువారీ ఆహారంలో మనం ఎంత మేర పళ్ళను చేర్చుకుంటామో మన సంతోషం పెరుగుతుందని, సుమారు రెండు వేలమంది మీద వీరు సుదీర్ఘ పరిశోధనలు నిర్వహించారు. 
 
వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి ప్రతిరోజూ ఆహారంతో పాటు ఐదురకాల పళ్ళు అందించారు. రెండవ గ్రూపు వారికి కేవలం ఆహారం మాత్రమే అందించారు. కొన్ని నెలల అనంతర వీరి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిశీలిస్తే.. పండ్లు మాత్రమే తీసుకునే వారు సంతోషంగా ఉన్నట్లు వెల్లడి అయ్యింది. కేవలం ఆహారం మాత్రమే తీసుకునే వారిలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత తగ్గడం వీరి దృష్టికి వచ్చింది.

అన్నీ చూడండి

MaViGun వైసిపిని ముంచేస్తుందా? అమరావతి ముందు నిలుస్తుందా?

Jagan: పవన్ కల్యాణ్‌ను సైడ్ క్యారెక్టర్ అని తీసిపారేసిన జగన్

ప్రియుడి మోజులో పడి.. భర్తను దారుణంగా హతమార్చింది..

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

హూర్‌తో కశ్మీర్ సంగీత వారసత్వాన్ని మనముందుకు తీసుకువస్తున్న కోక్ స్టూడియో భారత్ సీజన్ 4

Suman: మూఢనమ్మకాలను ఎండగట్టే కథతో నిమ్మకాయ.. నీకెందుకు భయం చిత్రం

Mupapa: ఆయుష్మాన్ ఖురానా చిత్రం ముపాపా రిలీజ్ డేట్ ఖరారు

Rana: అమీర్ లోగ్ ను రిలీజ్ చేయబోతోన్న రానా స్పిరిట్ మీడియా

Yash: టాక్సిక్ నుంచి ప్రపంచాన్ని శాసించే లేడీస్ & లేడీస్ వీడియో రిలీజ్

తర్వాతి కథనం
Show comments