Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెకు మేలు జరగాలా? బరువు తగ్గాలా ఇలా చేయండి..

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంలో తీసుకుంటే గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా బరువును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరిగే ఫైబర్ కొవ్వు పదార్థాలను తగ్గించే ప్రక్రియలో ఇవి చాలా శక

Written By selvi
Updated: మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (10:50 IST)
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంలో తీసుకుంటే గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా బరువును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరిగే ఫైబర్ కొవ్వు పదార్థాలను తగ్గించే ప్రక్రియలో ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఓట్స్, పీస్, బీన్స్, ఆపిల్, సిట్రస్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా వుంటుంది. వీటిని రోజూ తీసుకోవడం లేదంటే వారానికి మూడు సార్లైనా డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. 
 
ఇంకా గుండెకు ఆరోగ్యాన్ని చేకూర్చుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కోడిగుడ్లు, కూరగాయలు, వెన్న, ఆలివ్ ఆయిల్‌ను వాడటం ద్వారా గుండెకు మేలు జరుగుతుంది. అలాగే రెడ్ మీట్‌కు బదులు చేపలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా గ్రీన్ టీని సేవించడం ద్వారా గుండెను పదిలపరుచుకోవచ్చు. గ్రీన్ టీలో ఉండే మూలకాలు శరీరంలో ఉండే ఎల్‌డీఎల్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడతాయి. అక్రోట్‌కాయలు తక్కువ కొవ్వు పదార్థాల స్థాయిలను కలిగి ఉంటాయి. 
 
వీటిలో అధిక మొత్తంలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌లు కలిగి ఉండే చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తాయి. అక్రోటుకాయలను తినటం వలన కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

సెప్టెంబర్ - అక్టోబర్ 2027లో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర

జైషే చీఫ్ మసూద్ అజర్ మా వద్ద లేరు : పాక్‌కు తేల్చి చెప్పిన ఆప్ఘనిస్థాన్

రూ.500కే ఏఐ సర్టిఫికేట్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీ మద్రాస్

అరుదైన ఒరాంగుటాన్లు.. బిచిత్రాపూర్ అటవీ ప్రాంతం నుండి రక్షించిన అధికారులు

హల్లో ఇంట్లో ఎవరున్నారు... మహిళకు వేధింపులు...

అన్నీ చూడండి

Rashmika: విజయ్ దేవరకొండ నట విశ్వరూపం చూపించిన రణబాలి టీజర్

Suma: చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6' స్ట్రీమింగ్ కాబోతోంది

Sundeep Kishan: సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా మూవీ సిగ్మా నుంచి రేజ్ అఫ్ సిగ్మా సాంగ్

Balakrishna: బాలకృష్ణ తో రైతు చేయలేకపోయా - అమ్మవారి క్రుపతో మహేంద్రగిరి వారాహి చేశాం

Anand Deverakonda : దేవరకొండ ఇంటిలో మరో అన్నా వదిన అంటూ ఆనంద్, వైష్ణవి లను పోల్చిన అభిమానులు

తర్వాతి కథనం
Show comments