ఉదయం పూట పెరుగు తీసుకుంటే బరువు తగ్గుతారా?

ఉదయం పూట తీసుకునే ఆహారంతో బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయం పూట పెరుగు తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. వ్యాధులు దూరమవుతాయి. బరువు కూడా తగ్గుతారు. పెరుగులోకి ప్రోబ

సోమవారం, 10 అక్టోబరు 2016 (14:11 IST)
ఉదయం పూట తీసుకునే ఆహారంతో బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయం పూట పెరుగు తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. వ్యాధులు దూరమవుతాయి. బరువు కూడా తగ్గుతారు. పెరుగులోకి ప్రోబయోటిక్స్ ద్వారా శరీర బరువు తగ్గుతుంది. గ్లాసు పెరుగులో కాసిని నీళ్లు పోసి కాసేపు గిలకొట్టాక ఆపై పెరుగు తీసుకోవాలి. 
 
అలాగే ఉదయం పూట అటుకులు, గుడ్డు, ఓట్స్ వంటివి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరడంతో పాటు బరువు తగ్గుతారు. దంపుడు బియ్యాన్ని వండుకుని తినడం ద్వారా బరువు పెరుగుతామనే భయం ఉండదు. బాదం పప్పుల్ని రోజూ ఉదయం  తీసుకుంటే వీటిలోని విటమిన్-ఇ పుష్కలంగా అందుతుంది. కొవ్వును కరిగించడంలో పోషకాలు ఎంతగానో తోడ్పడతాయి. పైగా రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఇక ఓట్స్‌లోని పీచు ఆరోగ్యానికి మేలు చేస్తే.. లో క్యాలరీలు బరువును తగ్గిస్తాయి. 
 
ఇకపోతే అటుకులను కూడా అల్పాహారం తీసుకోవచ్చు. ఇవి తేలికగా జీర్ణం చేయడంతో పాటు కళ్లకు కూడా ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

MaViGun వైసిపిని ముంచేస్తుందా? అమరావతి ముందు నిలుస్తుందా?

Jagan: పవన్ కల్యాణ్‌ను సైడ్ క్యారెక్టర్ అని తీసిపారేసిన జగన్

ప్రియుడి మోజులో పడి.. భర్తను దారుణంగా హతమార్చింది..

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

వానలో మిల్కీ బ్యూటీ తమన్నా వణికిపోతుంటే 11 లక్షల మంది చూసారు, వీడియో

హూర్‌తో కశ్మీర్ సంగీత వారసత్వాన్ని మనముందుకు తీసుకువస్తున్న కోక్ స్టూడియో భారత్ సీజన్ 4

Suman: మూఢనమ్మకాలను ఎండగట్టే కథతో నిమ్మకాయ.. నీకెందుకు భయం చిత్రం

Mupapa: ఆయుష్మాన్ ఖురానా చిత్రం ముపాపా రిలీజ్ డేట్ ఖరారు

Rana: అమీర్ లోగ్ ను రిలీజ్ చేయబోతోన్న రానా స్పిరిట్ మీడియా

తర్వాతి కథనం
Show comments