Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేశ రక్షణకు ఇలా చేయాల్సిందే..?

Updated: మంగళవారం, 11 డిశెంబరు 2018 (11:01 IST)
శిరోజాలు అందంగా.. మృదువుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చాలామంది వారికి తెలియకుండానే వెంట్రుకల విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని కారణంగా జుట్టు రాలిపోవడం వంటివి జరుగుతుంటాయి. అలా మనం చేసే తప్పులేంటో ఓసారి చూద్దాం..
 
తల స్నానం చేసేటప్పుడు షాంపూను పూర్తిగా శుభ్రం చేయకపోతే వెంట్రుకలపై షాంపూ మిగిలిపోయి దుమ్ము పేరుకు పోయేలా చేస్తుంది. దాంతో జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. కనుక తలస్నానం చేసేముందు దువ్వెనతో దువ్వుకొని స్నానం చేస్తే మంచిది. అలా కాకుండా తడి జుట్టుని దువ్వితే తొందరగా పాడవడమే కాకుండా, జుట్టు రాలిపోతుంది. 
 
దువ్వెనలు శుభ్రపరచకపోవడంతో వాటిల్లో ఉండే దుమ్ము తలమీద పేరుకుపోయి జుట్టును నాశనం చేస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దువ్వెనను శుభ్రపరచుకోవాలి. ప్రతిరోజు జుట్టుకు షాంపు వాడితే కుదుళ్ల సమస్య ఏర్పడుతుంది. కాబట్టి వారానికి రెండు నుంచి మూడుసార్లు షాంపూ పెట్టుకుంటే మంచిది. అంతే కాకుండా జుట్టు మొలలకు మాత్రమే షాంపూ వాడితే జుట్టుకు మంచిది.
 
కొంతమంది స్నానం చేసిన వెంటనే తడి జుట్టుతో పడుకుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు తొందరగా పాడవుతుంది. చాలా మంది తలస్నానం చేసేప్పుడు ఎక్కువ వేడి నీటిని ఉపయోగిస్తుంటారు. వేడి నీరు మీ జుట్టులో రంగును తొలగించి నూనె ఉత్పత్తి చేసే గ్రంధులను యాక్టివేట్ చేస్తుంది. గోరువెచ్చని నీరు ఉపయోగిస్తే జుట్టులో ఉన్న మురికిని తొలగించి, రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.

అన్నీ చూడండి

భర్త కాళ్లు భార్య పట్టుకుంటే.. ప్రియుడుని ఇంటి దీపాన్ని ఆర్పేశాడు...

మమ్మలను తుపాకీతో కాల్చేయండి : జార్ఖండ్ సర్కారుకు అభ్యర్థుల డిమాండ్

పాలమూరులో ట్రైనీ తాహసీల్దారు ఆత్మహత్య.. ఎందుకంటే....

ప్రైవేట్ క్లబ్‌గా లేడీస్ హాస్టల్.. ఎంచక్కా బాయ్‌ఫ్రెండ్స్‌తో రొమాన్స్ చేస్తున్న యువతులు.. ఎక్కడ? (video)

లవర్‌తో కలిసి భర్తను.. కొడుకును హత్య చేసిన బెంగళూరు మహిళ

అన్నీ చూడండి

Jailer 2 Update: జైలర్ 2 ఫస్ట్ సింగిల్ తేదీని ప్రకటించిన సన్ పిక్చర్స్

అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ది రెడ్ బ్యాగ్ ఆకట్టుకుంటుంది : హరికృష్ణ సోమిశెట్టి

Mega158: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న భారీ అప్‌డేట్

NTR: ఇటు ఎన్.టి.ఆర్.కు ఫిజియో థెరపీ - అటు డ్రాగన్ డేట్ గురించి అప్ డేట్

Snadeep: తుది దశకు చేరుకున్న సిగ్మా పోస్ట్ ప్రొడక్షన్, గాంధీ జయంతికి డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments