స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించే ల్యాప్‌టాప్ - మొబైల్ ఫోన్ వాడకం!

మనిషి జననానికి ముఖ్య కారణం వీర్యం. దీని ఉత్పత్తి లేనిదే సంతానం కలుగదు. అలాంటి వీర్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:32 IST)
మనిషి జననానికి ముఖ్య కారణం వీర్యం. దీని ఉత్పత్తి లేనిదే సంతానం కలుగదు. అలాంటి వీర్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ వీర్యం ఉత్పత్తి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల వాడకం తగ్గిపోతుందని మీకు తెలుసా? వీర్య కణాలకి మొబైల్ ఫోన్లకు సంబంధమేంటని ఆలోచిస్తున్నారా... అయితే పూర్తి కథనం చదవాల్సిందే. 
 
రాత్రిపూట నిద్రపట్ట లేదంటే అర్థరాత్రి దాకా టీవి చూస్తూ కూర్చుంటాం. అలాంటప్పుడు సరిపోయేంత నిద్ర దొరకదు. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడితో బాధపడాలి. ఒత్తిడి తెచ్చే చిక్కుల్లో సెక్స్ సమస్యలు, వీర్య కణాల కౌంట్ కూడా తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఎక్కువసేపు టీవి చూడటం కళ్లకు, వీర్యానికి కూడా పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది. మొబైల్ చేతిలో ఉంటే ఆహారం నిద్ర ఏది వద్దని అనిపిస్తుంది. 
 
అలాంటప్పుడు ఈ సమస్యకు మంచి నీరు దివ్యౌషధంగా పనిచేస్తుంది. నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే, వీర్యం అంత బలంగా తయారవుతుందని వైద్యులు సలహాలిస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే రెండు గ్లాసుల నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. అదే మగవారైతే 3.7 లీటర్ల నీళ్ళు తప్పకుండా తాగాలి. చాలా మంది మగవాళ్లు మద్యాన్ని విచ్చలవిడిగా సేవిస్తుంటారు. మద్యపానమే వీర్యానికి బద్ద శత్రువని తెలుసుకోండి. మద్యం అలవాటుని మానుకుంటే మీకు.. మీకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

అన్నీ చూడండి

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం