దోమలు కుట్టడానికి కారణాలివే...

దోమలు కనిపించని ప్రాంతం ఏదీ లేదు. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల బెడద అధికంగా ఉంటుంది. దీంతో దోమలు పదేపదే కుడుతుంటాయి. అసలు ఈ దోమలు ఎందుకు కుడుతాయో ఓ సారి పరిశీలిద్ధాం.

బుధవారం, 27 జులై 2016 (13:16 IST)
దోమలు కనిపించని ప్రాంతం ఏదీ లేదు. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల బెడద అధికంగా ఉంటుంది. దీంతో దోమలు పదేపదే కుడుతుంటాయి. అసలు ఈ దోమలు ఎందుకు కుడుతాయో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
చర్మం నుంచి వెలువడే రసాయనాలు, చర్మంపై ఉండే బ్యాక్టీరియాకు దోమలను విపరీతంగా ఆకర్షితులవుతాయి. ప్రధానంగా ఆడదోమలు కార్బన్‌డయాక్సైడ్‌ ఉండే వాతావరణాన్నే ఇష్టపడతాయని ఓ సర్వే ద్వారా తెలిసింది. ముఖ్యంగా గర్భిణులను దోమలు కుట్టడానికి ఇష్టపడతాయట. సాధారణ మహిళల కంటే గర్భిణులు (28 వారాల సమయంలో) విడిచే శ్వాసలో 21 శాతం కంటే ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ ఉంటుంది. అందుకే దోమలు గర్భిణుల్ని కుడతాయని కార్నెల్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ లారా చెబుతున్నాడు. 
 
శారీరకంగా కష్టపడినపుడు లాక్టిక్‌ఆమ్లం, యూరిక్‌ ఆమ్లం, అమ్మోనియా వంటి రసాయనాలు మన చర్మం నుంచి విడుదలవుతాయి. అందుకే చెమటపట్టిన దేహాల్ని దోమలు కుట్టడానికి ఇష్టపడతాయిట. ఏ, బి రక్త గ్రూపులతో పోలిస్తే ఓ గ్రూప్‌ రక్తాన్ని దోమలు రెండు రెట్లు అధికంగా ఇష్టపడతాయట. మగదోమలు పూలు, తేనెపై ఆధారపడితే ఆడదోమలు మనుషుల రక్తాన్ని తాగటానికి ఇష్టపడతాయి. మొత్తానికి రక్తదాతలపై మాత్రం దోమల తాకిడి ఎక్కువగా ఉంటుంది. 

అన్నీ చూడండి

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

రైతులకు శుభవార్త - త్వరలో కేరళను తాకనున్న రుతుపవనాలు

ధర్ భోజ్‌శాల హిందువులదే - సరస్వతి పూజకు అనుమతి : మధ్యప్రదేశ్ హైకోర్టు

రాయలసీమను రతనాలసీమగా చేస్తాం : సీఎం చంద్రబాబు నాయుడు

డ్రోన్ హబ్‌గా కర్నూలు... యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్ : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

Anasuya Bharadwaj: నాగబంధం నుంచి లీలావతిగా అనసూయ భరద్వాజ్ లుక్

Ram Pothineni: 38వ పుట్టినరోజున దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న రామ్ పోతినేని

Puri Jagannadh: పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో విజయ్ సేతుపతి చిత్రం స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లో రోహిత్ సరాఫ్ షెడ్యూల్ పూర్తి

Veera Bhadrudu Review: సూర్య నటించిన వీర భద్రుడు సక్సెస్ అయ్యాడా? లేదా? వీరభద్రుడు రివ్యూ

తర్వాతి కథనం
Show comments