Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

రాత్రి సమయంలో బ్రాతో నిద్రించడం వల్ల కలిగే ప్రతికూల ఫలితాలు

Written By సిహెచ్
Updated: బుధవారం, 27 సెప్టెంబరు 2023 (22:40 IST)
బ్రా. మహిళలు బ్రా రాత్రిపూట ధరించి నిద్రిస్తే దానివల్ల కొన్ని వ్యతిరేక సమస్యలు వస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. నిద్రపోయేటప్పుడు బ్రా ధరించడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. క్రమం తప్పకుండా రాత్రి నిద్రించేటపుడు బ్రాను ధరించడం వల్ల బ్రా బ్యాండ్ ఉన్న ప్రదేశంలో పిగ్మెంటేషన్ చికాకు ఏర్పడుతుంది.
 
రాత్రి పడుకునేటప్పుడు బిగుతుగా ఉండే బ్రా ధరించడం వల్ల అసౌకర్యం కలుగుతుంది. రోజూ బిగుతుగా ఉండే బ్రాను ధరించడం వల్ల శరీరంలోని టిష్యూలలో ద్రవం అధికంగా చేరడం ద్వారా అసౌకర్యం కలుగుతుంది. రాత్రి నిద్రించేటపుడు బ్రా ధరించడం వల్ల శోషరస వ్యవస్థకు హానికరం కావచ్చు.
 
వేసవిలో నిద్రపోతున్నప్పుడు బ్రా ధరించడం వల్ల అధిక చెమట పట్టవచ్చు. రాత్రిపూట స్థిరంగా బ్రా ధరించడం వల్ల రొమ్ములలో గడ్డలు, తిత్తులు పెరగడం ప్రారంభించవచ్చు.

అన్నీ చూడండి

పెళ్లయిన మూడో రోజే భర్త - అత్త మామల హత్యకు భోజనంలో విషం పెట్టిన భార్య

'అడవి తల్లి బాట 2.0' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పేలిన పవర్ బ్యాంక్.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం (వీడియో)

పవన్ అన్నా.. మీరు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది : రాకోట గ్రామ మహిళలు

జిబూటి తీరంలో మునిగిన పడవ - 109 మంది జలసమాధి

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments