బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (22:16 IST)

పురుషులలో సంతానలేమికి కారణాలు ఏమిటి?

పురుషులలో సంతానలేమి అధికమవుతోంది. దీనికి కారణాలున్నాయి. అవేంటో చూద్దాం. శుక్ర కణాలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి కాకపోవడం. శుక్ర కణాలు ఉత్పత్తి అయినప్పటికీ వాటి కదలికలు సాధారణంగా లేకపోవడం. శుక్ర కణాల నిర్మాణంలో తేడాలు వుండటం. వృషణాలలో వుండే రక్త నాళాలు వా

పురుషులలో సంతానలేమి అధికమవుతోంది. దీనికి కారణాలున్నాయి. అవేంటో చూద్దాం.
శుక్ర కణాలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి కాకపోవడం.
శుక్ర కణాలు ఉత్పత్తి అయినప్పటికీ వాటి కదలికలు సాధారణంగా లేకపోవడం.
శుక్ర కణాల నిర్మాణంలో తేడాలు వుండటం.
వృషణాలలో వుండే రక్త నాళాలు వాపునకు గురికావడం.
వృషణాలు వుండే తిత్తిలో నీరు చేరడం, వృషణాలు శోథనకు గురికావడం లేదంటే అధిక వేడి తగలడం.
అంగస్తంభన లోపం, శీఘ్ర స్ఖలనం తదితర లైంగిక సమస్యలు.
పిట్యుటరీ, థైరాయిడ్, టెస్టోస్టెరాన్ హార్మోన్ అసమతుల్యత.
అధిక బరువు, మధుమేహం, పొగతాగడం, జన్యుపరమైన అంశాలు సంతానలేమికి కారణమవుతాయి.