Daily Horoscope
✕

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 28 మార్చి 2025 (19:46 IST)
సాంబార్. దక్షిణాది ప్రజలకు ఈ సాంబార్ అంటే ఎంతో ఇష్టం. ఐతే ఇందులో వుండే విటమిన్లు, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంంటో తెలుసుకుందాము.
 
సాంబార్ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న కూర.
సాంబారులో చాలా ప్రోటీన్ ఉంటుంది.
సాంబారులో ఉండే కూరగాయలు, ధాన్యాలు శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
సాంబార్ అనేది ఫైబర్ అధికంగా ఉండే కూర.
సాంబారు కోసం ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కూరగాయలను ఉపయోగించండి.
సాంబారులో మునగకాయ, వంకాయ, క్యారెట్, బెండకాయ, గుమ్మడికాయ ఖచ్చితంగా వాడాలి.
ఫైబర్ అధికంగా ఉండే సాంబార్ గుండె ఆరోగ్యానికి మంచిది.
సాంబార్‌లో ఇనుము, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి.
సాంబారు కోసం ఉపయోగించే కూరగాయలలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

అన్నీ చూడండి

వైఎస్సార్ మరణం తర్వాత సీఎం పదవి కోసం జగన్ డిమాండ్ చేసారు: విజయసాయి రెడ్డి

జాతీయ పాల దినోత్సవం: భారతదేశ తదుపరి శ్వేత విప్లవం పశుపోషణతోనే ప్రారంభం కావాలి, ఎందుకు?

పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మహిళా కార్యకర్తలు.. కారం పొడి ప్యాకెట్లను జేబుల్లో లేదా చీరల్లో ఉంచుకోండి..

మీరట్ హోటల్‌లో యువతిపై లైంగిక దాడి: పోలీసుల అదుపులో నిందితుడు సల్మాన్

మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్... సమస్య నోటితో చెబితే ఎఫ్ఐఆర్ కాపీ సిద్ధం.. ఎక్కడ?

అన్నీ చూడండి

తిరువీర్‌కు శ్రీమతిగా నివేదా థామస్ ట్రైలర్ రిలీజ్

Dimple, Sharwa: డింపుల్ హయాతికి శర్వానంద్ ఎందుకు పెద్దపీట వేశాడో తెలుసా

Pujita Ponnada : త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూజిత పొన్నాడ సంచలన వ్యాఖ్యలు

Allu Arjun-s family dinner :అల్లు అర్హ పదో పుట్టిన రోజు శ్రీలంకలో అల్లు అర్జున్ ప్రత్యేక వేడుకలు

సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా : నిత్యా మేనన్

తర్వాతి కథనం
Show comments