సోమవారం, 24 మార్చి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 22 మార్చి 2025 (23:34 IST)

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

belly fat
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండెపోటు దగ్గర్నుంచి ఎన్నో అనారోగ్య రుగ్మతలు చుట్టుముడతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారా.. ఐతే ఈ ఆహారాలు తినవచ్చు.
 
అధిక కొలెస్ట్రాల్ శరీరానికి చాలా సమస్యాత్మకం. 
జామపండులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
దానిమ్మలోని పాలీఫెనాల్స్ LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
నారింజ కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
అరటిపండ్లలోని పొటాషియం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.
పుచ్చకాయలోని లైకోపీన్ LDL కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.