మోకాళ్ల నొప్పులతో సెక్స్ చేయలేకున్నారా..? భంగిమలో మార్పు చేస్తే సరి...

మంగళవారం, 2 డిశెంబరు 2014 (18:58 IST)
నేటి యాంత్రిక జీవితంలో స్త్రీ పురుషులు ఇద్దరు రోజంతా ఉరుకులు పరుగులతోనే గడుపుతున్నారు. దీంతో నడివయసు వారిని మాత్రమే కాకుండా యువతీ యువకులను సైతం మోకాళ్ల నొప్పులు వేదిస్తున్నాయి. ఇటువంటి వారికి సెక్స్ చేయాలని ఉన్నా... మోకాళ్ల నొప్పి వల్ల రతి క్రీడను ఏదో మొక్కుబడిగా ముగించేస్తున్నారు. 
 
మరి కొందరైతే సెక్స్ జోలికి పోవడం లేదు. దీంతో చాలా జంటలు శ్రుంగారంలోని మధునాను భూతులను ఆస్వాదించడం లేదు. ఇందుకు ముఖ్యం కారణం రతి భంగిమల్లో అవగాహన లేకపోవడమే. సెక్స్‌ చేసే సమయంలో రతి భంగిమలో మార్పు చేస్తే సరిపోతుంది. తద్వారా మోకాళ్ల నొప్పులు తెలియని విధంగా సెక్స్ చేయవచ్చు..
 
ఈ భంగిమలో స్త్రీ 'వి' ఆకారంలో పడుకుని ఉంటుంది. ఆమె వెనుకే అదే భంగిమలో భర్త తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. దీనివల్ల ఇద్దరికీ ఎటువంటి బాధ అనిపించదు. ఈ భంగిమ ద్వారా ఎక్కువ సమయం రతీ జరపడమే కాకుండా స్త్రీ పురుషులిద్దరూ సుఖాన్ని పొందగలుగుతారు.

అన్నీ చూడండి

శృంగారంపై స్త్రీల భావాలు ఇలా ఉంటాయట...

కొత్తగా పెళ్ళయిన భార్యతో శోభనం రోజు రాత్రి ఎలా?

ఏ వయస్సులో పెళ్ళి చేసుకుంటే స్త్రీపురుషులకు మంచిది?

ఈ విషయంలో భార్యాభర్తలు సిగ్గుపడరాదు

శృంగారం చేసిన తరువాత నీళ్ళు తాగితే ఏమవుతోంది?

తర్వాతి కథనం