మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 18 జనవరి 2023 (23:16 IST)

మందారం టీ తాగితే ఏమవుతుంది?

hibiscus
మందారం టీ యాంటీ ఆక్సిడెంట్లతో రక్షిస్తుంది. మందార మొక్కలో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఆంథోసైనిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ మందార టీలో వున్న ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
శరీరం వాపులకు ఏమయినా గురైతే దానిని తగ్గించేందుకు మందార టీ మేలు చేస్తుంది.
 
మందార టీలోని ప్రత్యేక గుణాలు రక్తపోటును తగ్గిస్తాయి.
 
మందార టీ తాగితే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది, ఆరోగ్యంగా వుంటారు.
 
బరువు తగ్గాలనుకునేవారు మందార టీ తాగితే ఉపయోగం వుంటుంది.
 
వ్యాధి కారక బ్యాక్టీరియాతో మందార టీ పోరాడుతుంది.
 
కాలేయ ఆరోగ్యానికి మందార టీ ఎంతో మేలు చేస్తుంది.
 
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించాలి.