Daily Horoscope
✕

మగవారు గుప్పెడు శెనగలు స్వచ్చమైన నేతిలో వేయించి ప్రతిరోజు తీసుకుంటే?

చాలామంది దంపతులు ఎదుర్కొనే సమస్య సంతానలేమి. ఈ సమస్యతో చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. అయితే ఈ సమస్యలో ఎక్కువ శాతం పురుషులలో స్ఖలించే వీర్యంలో సంతాన సాఫల్యం కోసం తగినన్ని వీర్యకణాలు లేకపోవడమే. మందులుకంటే కూడా తీసుకునే ఆహారంలో వీర్యకణాలు పెంపొందించ

Written By chj
Updated: బుధవారం, 28 మార్చి 2018 (16:30 IST)
చాలామంది దంపతులు ఎదుర్కొనే సమస్య సంతానలేమి. ఈ సమస్యతో చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. అయితే ఈ సమస్యలో ఎక్కువ శాతం పురుషులలో స్ఖలించే వీర్యంలో సంతాన సాఫల్యం కోసం తగినన్ని వీర్యకణాలు లేకపోవడమే. మందులుకంటే కూడా తీసుకునే ఆహారంలో వీర్యకణాలు పెంపొందించేవి తీసుకోవడం చాలా మంచిది. నల్ల శనగలు బహుముఖ పోషక పదార్థం. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల వీర్యకణాల లోపాన్ని సులభంగా దూరం చేసుకోవచ్చు. ఇవి పురుషులలో వీర్యకణాల సమస్యను దూరం చేసే లక్షణాలను పుష్కలంగా కలిగి ఉన్నాయి.
 
1. రాత్రిపూట ఒక కప్పు శనగలను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ శనగలలో బెల్లం కలిపి తినడం వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం పెరగడంతో బాటు వీర్యకణాల వృద్ధి కూడా పెరుగుతుంది. 
 
2. గుప్పెడు శనగలను ఉడకపెట్టి వాటిని స్వచ్చమైన నేతిలో వేయించి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలి. తరువాత గోరువెచ్చని పాలు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరం దృఢంగా అవడమే కాకుండా వీర్యకణాల సంఖ్య కూడా మెరుగుపడుతుంది.
  
3. గుప్పెడు శనగలు, నాలుగు బాదం పప్పులను రాత్రిపూట నీళ్ళలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని పరగడుపున బాగా నమిలి తినాలి. ఇలా కొన్ని రోజులు చేస్తుండటం వల్ల పురుషులలో వీర్యకణాలు పెరిగే అవకాశం ఉంది.

అన్నీ చూడండి

దారుణం : మరదలి జననాంగాన్ని కొరికిన ఆడపడుచు (వీడియో)

గుట్కా నమిలి విద్యుత్ హైటెన్షన్ వైరుపై ఉమ్మి ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

16 నెలల్లో 36 మందికి మరణశిక్షలు - తీర్పులిచ్చిన జడ్జి బదిలీ

ఏపీకి ముంచుకొస్తున్న తీవ్ర తుఫాను ముప్పు - గంటకు 140 కిమీ వేగంతో గాలులు

ఏఈ లలిత కుమారి హత్య కేసు : భర్తే ప్రధాన సూత్రధారి

అన్నీ చూడండి

నెలసరి సమయంలో నా భర్త ఎంతో సహకరించారు : హీరోయిన్ రష్మిక

విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ నుంచి ‘నాన్నలా లోకములో’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్...

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ‘రాయవలస’ సందడి..

బలహీన పురుషుడి సంతోషం కోసం మహిళను అణిచివేస్తారా? ఉపాసన ప్రశ్న

Fauzi File Number 25: సోల్జర్‌ ఫౌజీ గా సరికొత్త శకం క్రియేట్ చేసిన రెబల్ ప్రభాస్ ఎలా?

తర్వాతి కథనం
Show comments