Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వులతో అధిక బరువుకు చెక్...

నువ్వుల్లో విటమిన్ ఇ, బి, బి1, ఫైబర్, జింక్, పాస్పరస్, ఐరన్, క్యాల్షియం, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర నొప్పులను తగ్గించుటకు మంచిగా పనిచేస్తాయి. ఎముకల బలానికి చక

Written By Kowsalya
Updated: గురువారం, 6 సెప్టెంబరు 2018 (13:35 IST)
నువ్వుల్లో విటమిన్ ఇ, బి, బి1, ఫైబర్, జింక్, పాస్పరస్, ఐరన్, క్యాల్షియం, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర నొప్పులను తగ్గించుటకు మంచిగా పనిచేస్తాయి. ఎముకల బలానికి చక్కని ఔషధంగా ఉపయోగపడుతాయి. అధిక బరువును తగ్గిస్తాయి. రక్తపోటు వంటి సమస్యలలో బాధపడుతున్నవారు ప్రతిరోజు నువ్వులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పిల్లల పెరుగుదలకు అవసరమయ్యే ఎమినో యాసిడ్స్ నువ్వుల్లో పుష్కలంగా ఉన్నాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు మంచిగా ఉపయోగపడుతాయి. అనేక రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. నువ్వుల్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి రక్తహీనతను తగ్గిస్తాయి. 
About Author
Kowsalya

అన్నీ చూడండి

కులాంతర వివాహానికి అడ్డొస్తారని మత్తు ఇంజెక్షన్‌తో తల్లిదండ్రుల హత్య... ఆ తర్వాత..

భారతదేశంలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడింది..

వడపల్లి పుణ్యక్షేత్రాలకు గుడి బాట... రూ.120 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు

vవెంటిలేటర్ పేలడంతో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువుల మృతి

మూడ్ ఆఫ్ ఆంధ్ర.. ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదు

అన్నీ చూడండి

Mahakali update,: మహాకాళి అప్ డేట్ : ఆకట్టుకునేలా మహాకాళి గ్లింప్స్ - జనవరి 8న సిద్ధం

యశ్ 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి - మల్లారెడ్డి వర్శిటీపై కేసు

దుష్ప్రచారం చేస్తే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా : గోవిందా హెచ్చరికలు

బాలీవుడ్ హీరోహీరోయిన్ల మధ్య వయసు అంతరం : మనీషా కోయిరాలా

మూడోసారి గర్భమా? అది ప్రెగ్నెన్సీ కాదు.. పిజ్జా తినడం వల్లే...

తర్వాతి కథనం
Show comments