1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : బుధవారం, 18 మే 2016 (15:54 IST)

దురదకు కుంకుడు రసంతో చెక్.. మరికొన్ని హెల్త్ టిప్స్

దురదలకు కుంకుడు కాయల రసంతో స్నానం చేస్తే తగ్గిపోతుంది.
దాహం అధికంగా ఉన్నప్పుడు ఎంత నీరు తాగినా దాహం తీరనప్పుడు ఒక లేత కొబ్బరి నీరు తాగితే దాహం ఇట్టే తగ్గిపోతుంది.
వారానికి ఒకసారైనా కొబ్బరి పాలు తీసుకుంటుంటే వీర్యపుష్టి కలుగుతుంది.
చింతపండుతో చారు కాచుకునేటప్పుడు కనీసం ఆరునెలల క్రితం అయితే మంచిది.
కందగడ్డ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
లివర్ సంబంధించిన అన్ని వ్యాధులకు సోంపు మంచిది.