Daily Horoscope
✕

అవన్నీ తగ్గి హాయిగా వుండాలంటే మర్దనతోనే సాధ్యం

Written By సిహెచ్
Updated: గురువారం, 30 జనవరి 2020 (21:40 IST)
పని ఒత్తిడితోపాటు ఉన్నట్లుండి మెడ పట్టేయడం, వీపు, నడుము తదితర శరీర భాగాలు ఒక్కోసారి నొప్పి పెట్టడం సాధారణంగా జరుగుతుంటుంది. ఈ సమస్యలను అధిగమించడానికి శరీరాన్ని మసాజ్ చేయించుకోవాలి. బ్యూటీ పార్లర్లకీ, స్పాలకు వెళ్లే తీరిక దొరకదు కనుక భార్యాభర్తలే ఒకరి శరీరాన్ని మరొకరు సుతిమెత్తగా నొక్కుకుంటూ మసాజ్ చేసుకోవాలి. 
 
మసాజ్ టెక్నిక్స్‌ను తెలుసుకుని నైపుణ్యంతో మసాజ్ చేసుకుంటే ఉత్తమ ఫలితముంటుంది. శరీరంలో ఒత్తిడికి గురైన అన్ని భాగాలు మసాజ్ మధురానుభూతిని పొంది రిలాక్స్ అవుతాయి. 
 
ముఖ్యంగా కణతలు, కనుబొమ్మలు, నుదురు, మెడ, భుజాలు, వెన్ను, నడుము, మోకాళ్లలో నిక్షిప్తమై ఉన్న టెన్షన్ అంతా మసాజ్‌తో మాయమై సంతృప్తిని, పునఃశక్తిని అందుకుంటారు.

అన్నీ చూడండి

జ్ఞానేష్ కుమార్‌ పేరును కూడా తొలగించాలి.. ఫారం-7ను దాఖలు చేయాలి.. షర్మిల

కర్ణాటకలో దసరా వేడుకలకు సిద్దమైన బెంగళూరు విమానాశ్రయం

JantarMantar 2.o, పొట్టి దుస్తులతో వచ్చి ఆగి వున్న పోలీసు వాహనాన్ని ఆపినట్లు చేయేసిన యువతి, వీడియో

జిమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

ఢిల్లీ వ్యాప్తంగా భద్రతా ఆంక్షలు.. అభిజీత్ నాయనమ్మ, సావిత్రిబాయి దీప్కే కన్నుమూత

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments