Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేలు కుట్టినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు..

Written By మనీల
Updated: శుక్రవారం, 11 అక్టోబరు 2019 (14:25 IST)
ఎప్పుడైనా తేలు కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో మంటగా ఉంటుంది. కొందరికైతే భయంలో వణుకు, చెమట విపరీతంగా చెమట పట్టడం, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశాలున్నాయి. మరి తేలు కుట్టునప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం... 
 
తేలు కుట్టగానే బెత్తెడుపైన గట్టిగా గుడ్డతో కట్టు కట్టి శరీరంలో విరిగిన ముల్లును తీసేయాలి. మళ్లీ అరగంట కొకసారి తీసి తిరిగి కట్టు కట్టాలి. లేకపోతే రక్తప్రసరణ జరగక కింది భాగంలో చచ్చుబడిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే.. కుంకుడుకాయను అరగదీసి ఆ గంధాన్ని తేలు కుట్టి ప్రాంతంలో రాసుకుని నిప్పు సెగ చూపితే విషం లాగేస్తుంది. దాంతో బాధనుండి ఉపశమనం లభిస్తుంది.  
 
నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కుంకుడు గింజల్లోని పప్పును మింగితే కూడా విష ప్రభావం తగ్గుముఖంపడుతుంది. తేలు కుట్టినప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి కుంకుడు గింజలు ఆ సమయంలో తీసుకున్నప్పుడు అవి తియ్యగా ఉంటాయి. దాంతో పాటు కప్పు నీటిలో కొద్దిగా ఉప్పు కలిగి తీసుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది. తేలు కుట్టిన ప్రదేశంలో జిల్లేడు పాలు అద్దితే కూడా శరీరంలో విషం పోతుందని వైద్యులు చెప్తున్నారు. 
 

అన్నీ చూడండి

ఎంజీఎం హెల్త్‌కేర్‌లో సీఎంఈను ప్రారంభించిన తమిళనాడు అసెంబ్లీ స్పీకర్

మా అమ్మ ఏం పాపం చేసింది.. ఇంతగా అవమానించారు : బోరున విలపించిన కొండా సుస్మిత (Video)

వైఎస్ షర్మిలకు కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?

బైబై నాన్నా... నా దగ్గరకు మీరు రాలేరు అంటూ నదిలో దూకేసిన యువతి, వీడియో

లొట్టలేసుకుని కేఎఫ్‌సీ చికెన్ లాగించేస్తున్నారా.... వామ్మో... (Video)

అన్నీ చూడండి

Dada: దాదాగా నందమూరి బాలకృష్ణ గ్లింప్స్ విడుదల - మనోజ్ పై కీలక సన్నివేశాలు

Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ తేజ బాధ్యతలను వశిష్ఠ కు అప్పగించిన బాలక్రిష్ణ

అసభ్యకరంగా చూపించే చిత్రాల్లో అస్సలు నటించను : కయదు లొహర్

కర్మ చక్రాలు తిరుగుతున్నాయి... రాబోయే కాలం నాది : తనూశ్రీ దత్తా

Mohanlal: మోహన్‌లాల్ - విష్ణు మోహన్ మూవీ టైటిల్ ఆపరేషన్ గంగా

తర్వాతి కథనం
Show comments