శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (14:39 IST)

టీలో పాలు కలపడం వల్ల అవన్నీ... (video)

1. టీలో పాలు కలపడం వల్ల శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పొంది ఎముకలు దృఢంగా తయారవుతాయి.
 
2. ప్రతీ రోజూ టీని తాగితే 108 సంవత్సరాలు జీవించవచ్చని చైనీయులు నమ్ముతారు.
 
3. ఒక టీ కప్పులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఒక కప్పు పండ్ల రసం కంటే అధికం.
 
4. ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్, దంతక్షయం మొదలగు ఎన్నో రోగాల నుంచి టీ రక్షించగలదు.
 
5. టీ తాగితే వయస్సును కూడా తగ్గిస్తుంది. శరీరం ముడతలు పడకుండా కాపాడుతుంది.
 
6. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.