చలికాలం.. ఫ్రిజ్‌లో పెట్టే ఆహారం తీసుకోవద్దు.. ఎందుకు?

చలికాలంలో అధికంగా నీటిని సేవించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. చల్లగా ఉండే సమయంలోనే నీళ్లు అధికంగా సేవించాలి. ఆహారంలో వెల్లుల్లి, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కచ్చితంగా ఉండే

గురువారం, 12 జనవరి 2017 (19:42 IST)
చలికాలంలో అధికంగా నీటిని సేవించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. చల్లగా ఉండే సమయంలోనే నీళ్లు అధికంగా సేవించాలి. ఆహారంలో వెల్లుల్లి, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. తాజాగా తయారు చేసే ఆహారాన్ని తీసుకోవాలి.

ఫ్రిజ్ నుండి తీసుకున్న వెంటనే తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఫ్రిజ్‌లో పెట్టే ఆహారం చల్లగా ఉండటంతో పాటు వాటిపై బ్యాక్టీరియా సులభంగా చేరుతాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరంలో బ్యాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలకు దారీ తీస్తాయి. 
 
బాదం, జీడిపప్పు, సోయా ఉత్పత్తులను ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గితే వైరస్‌లు ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వెచ్చగా ఉండేందుకు ప్రయత్నించండి. పచ్చి పండ్లు.. కూరగాయాల్లో క్రిములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ఉడకబెట్టని ఆహారానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడమే మంచింది. చెప్పులు లేకుండా, లేదా తడి చెప్పులతో నడవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

యూఎస్-ఇరాన్ యుద్ధం తాత్కాలిక విరమణ ఒప్పందంపై సంతకం పెట్టకుండా లేచెళ్లిపోయిన ట్రంప్, ఏం జరుగుతుంది?

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అన్నీ చూడండి

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments