1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. rush in tirumala

తిరుమలలో ఓ మోస్తరు రద్దీ

rush
తిరుమలలో బుధవారం భక్తులతో తిరుమల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. తిరుమలలో మంగళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 49,553  భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 18 కంపార్టుమెంట్లు  పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి 11 గంటల సమయం పడుతోంది. .
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 6 కంపార్టుమెంట్లలో ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వారికి కనీసం 5 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం నుంచి రద్దీ  పెరిగే అవకాశం ఉంది
About Writer
pyr