క్యాప్సికమ్ మసాలా ఎలా తయారు చేస్తారు?

సోమవారం, 10 నవంబరు 2014 (16:28 IST)
కావలసిన పదార్థాలు :
క్యాప్సికమ్ - 250 గ్రాములు, 
ఉల్లిపాయలు - మూడు, 
చింతపండు గుజ్జు - రెండు చెంచాలు, 
పచ్చిమిర్చి - మూడు, 
జీలకర్ర పొడి - అర చెంచా, 
నూనె - వేయించడానికి సరిపడ, 
పసుపు - చిటికెడు, 
కారం - చిటికెడు.
 
తయారు చేయు విధానం : 
ముందుగా క్యాప్సి‌కమ్‌ను గుత్తుగా కోసుకుని ఉంచుకోవాలి. అలాగే ఉల్లి, పచ్చిమిర్చిలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణాలిలో నూనె వేసి కాగాక, చిటికెడు ఆవాలు, మినపప్పు, జీలకర్ర పొడి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా వేయించి దించాలి. 
 
దీనికి తగినంత ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బి చింతపండు పిప్పి, పసుపులను వేసి కలిపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్‌లో పెట్టి ప్యాన్‌లో పెట్టి మూత వేసి ఉడికించాలి. మూతపై కాసిన్ని నీళ్లు పోయాలి. ఇలా చేస్తే ముక్కలు త్వరగా ఉడుకుతాయి. తర్వాత దించి సర్వ్ చేయాలి. 

అన్నీ చూడండి

న్యాయం కోసం వెళ్తే.. గర్భవతిని చేసిన సీఐ.. పెళ్లి పేరెత్తేసరికి గర్భస్రావం.. ఎక్కడ?

భూవివాదం... చెల్లికి సపోర్ట్ చేసిందని మహిళను హత్య చేసిన సోదరుడు

మూడు, నాలుగు మంది పిల్లలు సరే.. సిజేరియన్‌తో హై రిస్క్.. హెచ్చరిస్తున్న వైద్యులు

Love Affair: కుమారుడి ప్రేమ వ్యవహారం జరిగిన హత్య.. పది మందికి జీవిత ఖైదు

సహ విద్యార్థినిపై అత్యాచారం చేసిన బీటెక్ విద్యార్థి.. మద్యం మత్తులో...?

అన్నీ చూడండి

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్ రాబోతోంది

ట్రెండింగ్‌: కరుప్పు చిత్రంలో నటి త్రిష కృష్ణన్‌ ఇల్లు

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Show comments