రుచికరమైన మైసూర్ రసం

గురువారం, 6 నవంబరు 2014 (14:09 IST)
కావలసిన పదార్థాలు: 
 
ఉడికిన కందిపప్పు: 1/2 కప్ 
ధనియాలు: 1/2 కప్
మిరియాలు: 2 స్పూన్లు 
ఎండు మిరపకాయలు: ఆరు 
చింతపండు రసం: రెండు గ్లాసులు 
నూనె, పోపు: తాలింపుకు తగినంత  
టమోటా ముక్కలు: రెండు 
ఉప్పు: తగినంత 
కొత్తిమీర తరుగు: 1/4 కప్ 
 
తయారు చేయండి ఇలా: 
బాణలిలో నూనెను పోసి అందులో మిరియాలు, ధనియాలు, ఉడికించిన కందిపప్పులను వేయించి పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్‌ను చింతపండు రసం, కొత్తిమీర తురుములను చేర్చి కాసేపు మరిగించండి. ఉడికించిన కందిపప్పు బాబా గరిటెతో కలిపి ఈ చింతపండు రసంలో కలపండి. రసం పొంగు వచ్చాక స్టౌవ్ నుంచి దించి పోపు, కొత్తిమీర తరుగులను కలిపి దించేయండి. అంతి రుచికరమైన మైసూర్ రసం రెడీ. దీనిని భోజనం సమయంలోనే కాకుండా సాయంత్రం స్నాక్స్ తిన్న తర్వాత సూప్‌గా కూడా సేవించవచ్చు.

అన్నీ చూడండి

వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు

ఆధ్యాత్మిక వేడుకలో డ్యాన్స్ చేసిందనీ.. భార్యను, పిల్లలను నరికి చంపేసిన భర్త

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు : యూఎస్‌ స్థావరాలపై ఇరాన్‌ ఆపరేషన్

అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. లైంగిక సేవల పేరుతో స్పెషల్ వీడియో - కేసు నమోదు

రౌడీ షీటర్ సాయికృష్ణ కేసు : పత్తాలేని కృష్ణలంక హెడ్ కానిస్టేబుళ్లు

అన్నీ చూడండి

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

Show comments