ఇంట్లోని సూక్ష్మక్రిములు నశించాలంటే.. కిటీకలను తెరిచివుంచండి!

బుధవారం, 8 ఏప్రియల్ 2015 (17:59 IST)
ఇంట్లోని సూక్ష్మక్రిములు నశించాలంటే.. కిటీకలను తెరిచివుంచండి. ఇంట్లో క్రిమికీటకాల బెడద లేకుండా ఉండాలంటే.. కిటికీలు, తలుపులు తెరిస్తే సూర్యకిరణాలు లోపలకువస్తాయి. తాజా గాలి, సూర్యరశ్మి వల్ల ఇంట్లో క్రిములు నశిస్తాయి. బేకింగ్ సోడాకు ఇంట్లో వచ్చే అసౌకర్యంగా ఉండే వాసనల్ని పీల్చే శక్తి ఉంటుంది. 
 
కార్పెట్ల వంటి మీద రాత్రి బేకింగ్ సోడా చల్లి, ఉదయాన్నే దులిపివేస్తే కార్పెట్లు తాజాగా ఉంటాయి. క్రిములు నశింపజేయడంలో వేపనూనె తిరుగులేనిది. ఓ కప్పు నీటిలో ఒక స్పూన్ వేప నూనె కలిపి, కిచెన్‌లో బాత్‌రూమ్‍‌లో జల్లితే క్రిములు తొలగిపోతాయి. లావెండర్ ఆయిల్‌కు క్రిము ల్ని నశింపజేసే శక్తి ఉంటుంది. కాబట్టి కప్పు నీటిలో కొన్ని చుక్కలు లావెండర్ ఆయిల్ కలిపి స్ప్రే చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది. 
 
స్పాంజ్‍లు, డిష్ క్లాత్స్, టూత్ బ్రష్‌లు, వాష్ క్లాత్స్ వంటివాటిని బాగా ఆరనిస్తుంటే క్రిములు ఉండవు. తలుపుల గడులు, స్టవ్ నాబ్స్, టెలిఫోన్, కబ్ బోర్డ్, ఫ్రిజ్ హ్యాండిల్స్, పిల్లల బొమ్మలు, కటింగ్ బోర్డులు, డ్రెయిన్లు వంటివి క్రిములకు నిలయం వంటివి. వీటిని క్రమం తప్పకుండా శుభ్రపరుచుకుంటూ వుండాలి.

అన్నీ చూడండి

యూట్యూబర్ ప్రశ్న రావణ్ మెడకు బిగిస్తున్న ఉచ్చు - బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

పాతాళగంగ నదిలోకి కొట్టుకుపోయిన 3వేల సిలిండర్లు (video)

నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు ... ఊరంతా పోస్టర్లు అంటించిన యువకుడు (వీడియో)

యూట్యూబర్‌కు టిడిపి రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్న నాని

పిల్లలు లేరని దత్తత తీసుకుంటే తండ్రినే కడతేర్చాడు...

అన్నీ చూడండి

రెండో పెళ్ళి చేసుకున్న కలర్స్ స్వాతి

టాటా ప్లే బింజ్‌లోకి ఈటీవీ విన్: ఇక జాతీయ స్థాయిలో తెలుగు హిట్ చిత్రాలు

విమానాశ్రయంలో ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్: వీళ్లిద్దరూ పెళ్లి చేస్కుంటారని పుకార్లు, వీడియో

ప్రదీప్, మమిత లవ్వులో వున్నారా? పెళ్లి చేసుకోబోతున్నారట!

Victory Venkatesh :అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్

Show comments