Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కారును మోసుకెళ్లిన ఆటో.. ఎక్కడ? ఫోటో చూడండి..

సోషల్ మీడియా పుణ్యంతో ఏ చిన్న సంఘటనైనా.. వీడియో రూపంలో దర్శనమిస్తోంది. తాజాగా ఓ కారును ఆటో మోసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చైనా మీడియా ట్విట్టర్లో పోస్టు చేయగా, అది వైరల్‌

Written By selvi
Updated: మంగళవారం, 5 జూన్ 2018 (12:38 IST)
సోషల్ మీడియా పుణ్యంతో ఏ చిన్న సంఘటనైనా.. వీడియో రూపంలో దర్శనమిస్తోంది. తాజాగా ఓ కారును ఆటో మోసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చైనా మీడియా ట్విట్టర్లో పోస్టు చేయగా, అది వైరల్‌గా మారింది. చైనా, జెజియాంగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కారు పాడవటంతో దాని పార్టుల్ని అమ్మేయాలనుకున్నాడు. 
 
దీంతో దానిని ఓ చోటి నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ఓ ఆటోను మాట్లాడుకుని దానిపై ఉంచి తీసుకెళ్లాడు. అయితే, ఈ విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు ఆటో డ్రైవర్‌కు 1300 యువాన్ల జరిమానా విధించారు. ఇక ఆటోపై కారును తీసుకెళ్లిన వీడియోపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. కారును మోసుకెళ్లిన ఆటో ఫోటోను మీరూ ఓ లుక్కేయండి.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments