మ్యాక్స్‌వెల్ దూకుడు.... కింగ్స్ ఎలెవన్ విజయం

ఐపీఎల్ సీజన్ 10లో 4వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆడటంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఘన విజయం సాధించింది. 164 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఆది నుంచి కాస్త దూకుడుగా ఆడింది. హాషీమ్ ఆమ్లా 28 పరుగులు, వోహ్రా 14, సాహ

ఐపీఎల్ సీజన్ 10లో 4వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆడటంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఘన విజయం సాధించింది. 164 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఆది నుంచి కాస్త దూకుడుగా ఆడింది. హాషీమ్ ఆమ్లా 28 పరుగులు, వోహ్రా 14, సాహా 14, పటేల్ 24 పరుగులు చేశారు. మ్యాక్స్వెల్ 44 పరుగులు, మిల్లర్ 30 పరుగుల మెరుపు షాట్లతో కింగ్స్ లెవన్ మరో ఓవర్ వుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
 
అంతకుముందు బ్యాటింగుకు దిగిన పూణె సూపర్ జెయింట్ అంతగా రాణించలేకోపయింది. రహానే 19 పరుగులు, మయాంఖ్ అగర్వాల్ 0, స్టీవ్ స్మిత్ 26 పరుగులు, బెన్ స్టోక్స్ 50 పరుగులు, ధోనీ 5 పరుగులు చేశారు. మనోజ్ తివారీ 40 పరుగులు, క్రిస్టియన్ 17 పరుగులు చేశారు. దీనితో పూణే 163 పరుగులు చేసింది.

అన్నీ చూడండి

గద్దర్ మాట: ఒరేయ్ పవన్, అటూఇటూ ఎందుకు తిరుగుతావ్, గద్దరన్న పాట విను, వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థతో భాగస్వామ్యం చేసుకున్న భారతీయ యువ శక్తి ట్రస్ట్

మమతా బెనర్జీకి 60 మంది ఎమ్మెల షాక్... బీజేపీలో చేరుతారా?

ఆన్‌లైన్ ప్రియురాలి కోసం సరిహద్దు దాటిన పీవోకే యువకుడు

తెలంగాణాలో ఆంధ్రా కాంట్రాక్టులు చేసుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టకూడదా? : జనసేనాని ప్రశ్న

అన్నీ చూడండి

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

Joe Sharma : జో శర్మ నటించిన ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) ఓటీటీలోకి వచ్చేస్తుంది

నా బిడ్డను కోల్పోయినందుకు సీఎం విజయే కారణం.. జూలీ షాకింగ్ కామెంట్స్

తర్వాతి కథనం
Show comments