Daily Horoscope
✕

హెయిర్ స్టయిలిస్ట్‌గా మారిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు..

Written By మోహన్
Updated: మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:57 IST)
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ డ్వెయిన్ బ్రావో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిన విషయమే. అతనికి పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం సరదా. మైదానంలో ఉన్నా సరే, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నా సరే అతను ఎప్పుడూ అందరినీ ఎంటర్టెయిన్ చేస్తూనే ఉంటాడు. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ బ్రావో ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తాడు. 
 
తన టీమ్‌మేట్స్‌కు హెయిర్‌ స్టయిలిస్ట్‌గా మారాడు. చెన్నై టీమ్‌ ప్లేయర్‌ మోనూ సింగ్‌కు బ్రావో హెయిర్‌ స్టయిలిస్ట్‌గా మారాడు. ట్రిమ్మర్‌తో మోనూ సింగ్‌ తలవెంట్రుకలు కట్‌ చేశాడు. ఇవాళ చెన్నై, కోల్‌కత్తా మధ్య మ్యాచ్‌ జరగనుంది.

అన్నీ చూడండి

నాగర్‌కర్నూల్ రైస్ మిల్లులో రూ.9.68 కోట్ల విలువైన వరి ధాన్యం మాయం

నామినేషన్ల నాడే కార్లకు నిప్పు పెట్టుకున్న వైసిపి-తెదేపా, వీడియో

పాలన మార్పు కోసం బంగ్లాదేశ్ నుంచి స్ఫూర్తి పొందాయి : రాజ్‌నాథ్ సింగ్ ఫైర్

తాగునీటికి తంటాలు పడుతున్న నల్గొండ ప్రజలు.. మిషన్ భగీరథ విఫలం

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలు.. 27మంది అభ్యర్థులను ప్రకటించిన వైకాపా

అన్నీ చూడండి

SS Rajamouli: నీలో ఉన్న కుంభ ను నిద్రలేపాలని నేను అనుకోలేదు : రాజమౌళి కితాబు

పెళ్లి కాకముందే తల్లిని కావాలని వుంది : అనుపమా పరమేశ్వరన్

హోటల్ గదికి రమ్మన్నారు... ఆ తర్వాత : విద్యాబాలన్

Ranabali Review: పోరాట యోధుడు రణబాలిగా జీవించిన విజయ్ దేవరకొండ - రణబాలి రివ్యూ

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

తర్వాతి కథనం
Show comments