'సింగం' సూర్యగా సీఎస్కే కెప్టెన్ ధోనీ!

ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (12:00 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఏ పని చేసినా అది వైరల్ కావాల్సిందే. తాజాగా ఆయన వేషం మార్చారు. అంటే.. సింగం సూర్యగా కనిపించారు. దీంతో ధోనీ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
శనివారం రాత్రి అబుదాబి వేదికగా ఐపీఎల్ 2020 ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌ కోసం బరిలోకి దిగిన ధోనీ.. సరికొత్త లుక్‌లో కనిపించారు. అంటే.. తన గడ్డం స్టయిల్‌ను పూర్తిగా మార్చేశాడు. 
 
క్రికెట్‌లో అడుగుపెట్టిన కొత్తల్లో పొడవాటి జులపాల జుట్టుతో కనిపించాడు. సాధారణ హెయిరి స్టైల్‌తో కనిపించాడు. అపుడు, ఇపుడు ఎపుడైనా.. ధోనీ చిత్రాలు ఎంత వైరలో, ఇప్పుడు ఆయన కొత్త స్టయిల్ అంతే వైరల్ అయి, టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. 
 
దక్షిణాది భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన తమిళ హీరో సూర్య నటించిన 'సింగం' చిత్రాల్లో మాదిరిగా, ధోనీ తన స్టయిల్‌ను మార్చుకున్నారు. ఇక, ఈ చిత్రాలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. 

 

అన్నీ చూడండి

గల్లా జయదేవ్ గారూ క్షమించండి, మీకోసం ఏపీ తలుపులు తెరిచి వుంచాము: నారా లోకేష్

ప్రేమ విఫలం, ఆత్మహత్య చేసుకున్న యువతి మృతదేహానికి తాళి కట్టమంటూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయింపు

మహిళల లోదుస్తులు దొంగలిస్తున్న యువకుడి అరెస్టు... ఎక్కడ?

రీ-నీట్ యూజీ 2026 పరీక్షా ఫలితాలు రిలీజ్... 11.21 లక్షల మంది విద్యార్థులు అర్హత

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే : తేల్చి చెప్పిన సోనమ్ వాంగ్‌చుక్

అన్నీ చూడండి

Khan Durrani :ఆకట్టుకున్న కళ్యాణం కమనీయం జీవితం సినిమా టీజర్

Varun Tej: కొరియన్ కనకరాజు లో దక్షా నాగర్కర్‌, వరుణ్ తేజ్ లపై స్పెషల్ సాంగ్

Kiran Abbavaram : తత్వం లోని పాట విడుదల చేసిన కిరణ్‌ అబ్బవరం

ముగ్గురు స్నేహితుల కథగా MRP – నీకెంత నాకెంత మూవీ రివ్యూ

Aishwarya Rajesh: హీరోయిన్ కి మూడేళ్ళ స్పాన్ అనే వారు. అదే నిజం అనుకున్నా : ఐశ్వర్య రాజేష్

తర్వాతి కథనం
Show comments